Begin typing your search above and press return to search.
నటవారసురాలి యవ్వన మెరుపుల వెనక షాడో
By: Tupaki Desk | 28 Feb 2022 7:00 AM ISTఆమె వేడెక్కించే లుక్ వెనక షాడో ఎవరూ..? అంటే ఆమె ఓపెనైందిలా. ఇంతకీ ఆమె ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదంతా ది గ్రేట్ సారా అలీఖాన్ గురించే. పటౌడీ సంస్థాన వారసురాలు. వేల కోట్ల విలువైన సామ్రాజ్యానికి అధినాయకురాలు. తనను ఇంత ముగ్ధ మనోహరంగా ప్రెజెంట్ చేసిన స్టైలిష్ట్ కం డిజైనర్ గురించి ఓపెనైంది సారా.
సారా అలీ ఖాన్ తాజా పోస్ట్ లో తన స్టైలిస్ట్ తనను మిలియన్ (10లక్షల) దుస్తులను ధరించేలా చేసింది అంటూ ఉల్లాసంగా షాయారీతో వీడియోను పంచుకున్నారు. సారా అలీ ఖాన్ ఆసక్తిగల సోషల్ మీడియా వినియోగదారు అన్న సంగతి తెలిసిందే. ఆమె రోజువారీ జీవితంలోని స్నీక్ పీక్ ను తరచుగా రివీల్ చేస్తుంటారు.
బి-టౌన్ లో అత్యంత మోడ్రన్ దివాస్ లలో ఒకరిగా కూడా సారా పరిగణించబడుతుంది. సారా ఫ్యాషన్ గేమ్ ఎల్లప్పుడూ ట్రిగ్గర్ పాయింట్ లో అలరిస్తుంటుంది. తన దుస్తులు ఎంపిక తరచుగా ఫ్యాన్స్ లో చర్చగా మారుతుంటుంది. చికన్ కుర్తాల నుండి చిక్ డ్రెస్ ల నుండి తెల్లని కుర్తాల వరకు ప్రతిదీ తన ఆకర్షణీయ రూపాన్ని పదింతలు పెంచుతూనే ఉంటుంది.
ఇంతకుముందు సారా అలీ ఖాన్ జుహుసారాలోని డబ్బింగ్ స్టూడియోలో పసుపు - బూడిద రంగు సూట్ లో మెరుపులు మెరిపించింది. అలాగే సారా అలీ ఖాన్ తన పైలేట్స్ క్లాస్ లో బ్లూ షార్ట్ తో బహుళ వర్ణ జాకెట్ లో కనిపించింది. సారా అలీ ఖాన్ జుహులో నియాన్ గ్రీన్ ప్యూమా జాకెట్ మరియు బ్లాక్ ప్యాంట్ లతో కనిపించింది. ప్రతిసారీ తనదైన ప్రత్యేకతను చాటుకుంది.
నటి దుస్తులను నిర్ణయించే ముందు మొత్తం సుదీర్ఘ ప్రక్రియను అనుసరిస్తుందట. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఆమె తన దుస్తుల ఎంపిక ఎలా ఉంటుందో BTS ఇచ్చే రీల్ వీడియోను షేర్ చేసింది. సారా తన స్టైలిష్ ఎవరో బయటపెట్టింది. ఏదైనా ఖరారు చేయడానికి ముందు ఆమె అనేక దుస్తులను ప్రయత్నిస్తుందట.
వీడియోను షేర్ చేస్తూ.. క్యాప్షన్ లో సారా దానితో పాటు ఉల్లాసంగా షాయారీని రాసింది. మీవల్లనే మిలియన్ అంటూ సారా వ్యాఖ్యను జోడిస్తూ.. ఆమె తన స్టైలిస్ట్ అమీ పటేల్ ను క్యాప్షన్ లో ట్యాగ్ చేసింది. అమీ పటేల్ ఆమెకు సమాధానమిస్తూ ..సారా అలీ ఖాన్ మాత్రమే ఆమె ఫిట్టింగ్ ల నుండి చిత్రాలను పోస్ట్ చేస్తారు అని రాశారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సారా ఇటీవల విక్కీ కౌశల్ తో తన తదుపరి చిత్రాన్ని పూర్తి చేసింది. పలు భారీ చిత్రాలకు సంతకాలు చేసింది. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.