Begin typing your search above and press return to search.
నీలి సంద్రం షేకయ్యేలా సారా ఫోటోషూట్
By: Tupaki Desk | 20 Jan 2021 2:03 PM ISTఇటీవల మాల్దీవుల విహారం నుంచి.. గోవా టూర్ నుంచి వేడెక్కించే బికినీలు అంతర్జాలాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పటౌడీ వారసురాలు సారా అలీఖాన్ వంతు. ఈ భామ ప్రతియేటా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా విదేశీ బీచ్ లలో చిలౌట్ చేసేందుకు వెళుతుంటుంది. ఈసారి కూడా అన్యదేశ బీచ్ లొకేషన్ కు వెళ్లింది. ఆ స్పాట్ నుండి కొన్ని చిత్రాలను అభిమానులకు షేర్ చేసింది.
లోతైన నీలి సముద్రం చెంత సారా ఓ స్పెషల్ డిజైనర్ లుక్ తో కట్టిపడేసింది. ఫోటోషూట్ కి అంతకుమించిన సుందరమైన నేపథ్యం వేరొకటి చూడలేం. ఈ ఫోటోషూట్ కి ఒక అందమైన శీర్షికను జోడించింది. `శాండీ టోస్ & సన్ కిస్డ్ నోస్` అంటూ క్యాప్షన్ ఇచ్చింది సారా. బ్రాలెట్ .. థై స్లిట్ స్కర్ట్ లుక్ ప్రస్తుతం ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.
ఇటీవలే సారా నటించిన కూలీ నంబర్ 1 రీమేక్ రిలీజైంది. బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా.. సారా నటన డ్యాన్సులకు బోయ్స్ ఫిదా అయిపోయారు. 2020 లో విడుదలైన `లవ్ ఆజ్ కల్` లో ప్రేమికురాలి పాత్రలో సారా నటనకు ప్రశంసలు కురిసాయి. కార్తీక్ ఆర్యన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ప్రస్తుతం `అట్రాంగి రే` కోసం సారా సన్నద్ధమవుతోంది. ఇందులో అక్షయ్ కుమార్ - ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.