Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : స్టార్‌ కిడ్ క్లీ వేజ్‌ షో కి ఉక్కిరి బిక్కిరి..!

By:  Tupaki Desk   |   11 Sept 2022 10:07 PM IST
పిక్ టాక్ : స్టార్‌ కిడ్ క్లీ వేజ్‌ షో కి ఉక్కిరి బిక్కిరి..!
X
సైఫ్ అలీ ఖాన్‌ గారాల కూతురు సారా అలీ ఖాన్‌ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్ టైన్మెంట్‌ ను అందిస్తోంది. ఒక వైపు సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటిస్తున్న సమయం లోనే ఆయన కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం.. వరుసగా సినిమాలు చేయడం ప్రత్యేకమైన విషయం గా చెప్పుకోవచ్చు సారా అలీ ఖాన్ సినిమాలతో పాటు ఆమె ఫోటో షూట్స్ రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంటాయి.

హీరోయిన్ గా సారా అలీ ఖాన్ ఇన్ స్టా లో షేర్‌ చేసే ఫోటోలు మరియు వీడియోలు ఆమె స్థాయిని మరింతగా పెంచుతున్నాయి. సారా అలీ ఖాన్‌ ఒకప్పుడు వంద కేజీల బరువు ఉండేదట. కానీ ఇప్పుడు ఆమె నాజూకు హీరోయిన్ గా మారి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడి ఫిజిక్‌ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

ఎంతో మంది ఈమెను ఆదర్శంగా తీసుకుని మరీ బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ విషయంలో ఈమె ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం అభినందనీయం. ఇక ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఎప్పుడు ఎలా చేసినా చూసినా కూడా ప్రత్యేకంగా ఉంటుందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు ఓటీటీ ప్లే అవార్డ్‌ కార్యక్రమంలో పాల్గొంది. ఆ సందర్భంగా గోల్డ్‌ వర్ణపు డ్రెస్ వేసుకుని అభిమానులను అక్కడున్న వారందరిని కూడా తనవైపు ఆకర్షించింది. క్లీ వేజ్‌ షో తో కుర్ర కారును ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఈ అమ్మడు అందాలు పోత పోసిన బొమ్మ అన్నట్లుగా సారా అలీ ఖాన్ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటోలతో సారా అలీ ఖాన్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది... దీంతో ఈ అమ్మడు మరింతగా కెరీర్ లో బిజీ అయినా ఆశ్చర్యం లేదని.. ముందు ముందు ఈ అమ్మడు బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు జోడీగా సౌత్‌ లో కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.