Begin typing your search above and press return to search.
అగ్గి రాజేస్తున్న స్టార్ డాటర్ అందాలు
By: Tupaki Desk | 14 Feb 2022 5:00 AM ISTబాలీవుడ్ యంగ్ బ్యూటీ.. సైఫ్ అలీఖాన్ డాటర్ సారా అలీఖాన్ కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. `కేధారనాథ్` సక్సెస్ తో ప్రారంభమైన సారా ప్రస్థానం అటుపై ``సింబా`..`లవ్ ఆజ్ కల్` సక్సెస్ తో మరింత స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్.. ధనుష్ కథానాయకులుగా నటించిన `అట్రాంగిరే`లో నటించింది. డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రంలో సారా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
మరోవైపు ఈ బ్యూటీ తాజా ఫోటో సెషన్లకు కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తోంది. తాజాగా సారా మరోసారి కెమెరాకి ఫోజులిచ్చింది. సారా అల్ట్రా మోడ్రన్ లుక్ లో కుర్రకారులో మంటలు రేపుతోంది.
డిజైనర్ టాప్ లో ఎద అందాలను తెరపరిచేసిన ఈ బ్యూటీ ఒక్కసారిగా హీట్ పెంచేసిందనే చెప్పాలి. బాటమ్ లో ఫ్యాంట్ లుక్ కూడా అంతే ఇంప్రెస్సివ్ గా ఆకట్టుకుంది. కెమారాకి వివిధ భంగిమల్లో ఫోజులిచ్చింది. క్లోజప్ షాట్స్ లో సారా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోటోషూట్ ఇన్ స్టాలో వైరల్ గా మారింది. సారా అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు.. ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు. సారాలో సోలో ఫోటో సెషన్స్ లోనే కాదు.. స్నేహితులతో డేట్ లకు వెళ్లడంలోనూ స్పీడ్ గానే ఉంటుంది.
హిందూ-ముస్లిమ్ ప్రేమకథతో ఘర్షణలు
ఇటీవల డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన `అట్రాంగి రే` వివాదాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ వచ్చినా ఓ వర్గం ఈ సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ సినిమా ద్వారా లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఓ సెక్షన్ ఆడియన్స్ మండిపడడం సంచలనమైంది.
`బ్యాన్ అట్రాంగి రే` అనేది ఇప్పుడు ట్విటర్ లో ట్రెండింగ్ అయ్యింది. చాలామంది ట్విటర్ వినియోగదారులు సినిమాని నెగిటివ్ కామెంట్లతో విమర్శించారు. ఇంతగా సినిమాపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది? అంటే చాలా కారణాలే ఉన్నాయి. ఇందులో అక్షయ్ కుమార్ ని ముస్లీం వ్యక్తిగా (సజ్జద్ అలీఖాన్) చూపించడం.. సారా అలీకాన్ ని ( రింకూ రఘువంశీ) హిందూ అమ్మాయి పాత్రలోనూ చూపించడమే గాక.. హిందు -ముస్లీమ్ ల ప్రేమకథను చూపడం వివాదాస్పదంగా మారింది.
హిందువులు-ముస్లీములు పెళ్లి చేసుకోవడం సినిమాలో చూపించడం సరికాదంటూ కామెంట్లు వినిపించాయి.ఇలా చేస్తే లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తున్నట్లేనని మండిపడ్డారు. ఇలాంటి వాటికి ముగింపు పలికి హిందీ పరిశ్రమకే పగ్గాలు వేయాలంటూ నెటిజనులు కామెంట్లు చేసారు. బాలీవుడ్ ఎప్పుడూ హిందు మతాన్ని టార్గెట్ చేస్తుంది.
ఎన్నో సందర్భాల్లో హిందువలు మనోభావాలు దెబ్బతీసేలా సినిమాలు తీసారు. హిందువులు సౌమ్యులు..సహనంగా ఉన్నారని తప్పించుకోవచ్చని వారు అనుకుంటున్నారని నెటిజనులు భగ్గుమన్నారు.
ఇటు ముస్లిములు.. అటు హిందువులు దీనిపై సీరియస్ గా ఉన్నారు. ఇందులో అక్షయ్ కుమార్ ఇలాంటి పాత్ర పోషించడం ఆశ్చర్యంగా ఉంది. ఒక పెద్ద వర్గం..జాతీయ వాది..హిందువు అని పిలిపించుకునే అక్షయ్ కుమార్ ఇలాంటి పాత్రలు పోషించడం హిందు మతాన్ని ఇబ్బందుల్లోకి లాగుతున్నారని కామెంట్ చేసారు.
ఈ వివాదంలోకి దివంగత నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మద్దతుదారులు కూడా తలదూర్చారు. సుశాంత్ తో వేరే సమస్యని కనెక్ట్ చేసి ..దివంగత నటుడికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసారు.
హిందు-ముస్లీం లవ్ స్టోరీలతో వివాదాలు కొత్తేమీ కాదు. అప్పట్లో మణిరత్నం బొంబాయి సినిమాని హిందు-ముస్లీమ్ ప్రేమ పెళ్లి నేపథ్యంలో తెరకెక్కించడం వివాదానికి కారణమైంది. ఆ సినిమా రిలీజ్ సయయంలో ముంబై..హైదరాబాద్ ముస్లీం ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తడంతో కర్ఫ్యూలు విధించారు.
అయితే `అట్రాంగి రే` ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి ఆ సన్నివేశానికి ఆస్కారం లేదు. ఒకవేళ థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే ఇది కూడా ఎలాంటి ప్రమాదాలకు కారణమయ్యేదో ఊహించలేనిది.