Begin typing your search above and press return to search.
సెగలు రేపుతున్న దంగల్ బ్యూటీ బికినీ అందాలు!
By: Tupaki Desk | 19 Feb 2021 10:00 AM ISTబాలీవుడ్ సూపర్ హిట్ దంగల్ మూవీ చూసిన అందరికి బబితా క్యారెక్టర్ చేసిన అమ్మాయి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా టైంలో అమ్మాయి కానీ ఇప్పుడు ఆమెను చూస్తే చూపు తిప్పుకోలేరు. ఆ కుర్రభామ పేరు సాన్య మల్హోత్రా. ఢిల్లీలో పుట్టిపెరిగిన ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ చేసినప్పటికి ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సాన్య.. వెంటనే ముంబైకి చేరుకొని డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత మెల్లగా యాడ్ ఫిలిమ్స్ కు అసిస్టెంటుగా చేస్తూ సినిమా ఆడిషన్స్ లో పాల్గొనేదట. అనంతరం 2016లో దంగల్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది సాన్య. ఆ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిందో లేదో సాన్యకు అవకాశాలు రావడం మొదలైంది.
అలా బాలీవుడ్ సీక్రెట్ సూపర్ స్టార్, పఠాకా, బడాయిహో, ఫోటోగ్రాఫ్, శకుంతలదేవి, లూడో సినిమాలతో ప్రేక్షకులలో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే చూడటానికి ఎంత ముద్దుగా అమాయకంగా కనిపిస్తుందో.. గ్లామర్ షోలో మాత్రం చాలా ముదురు. ఈ ఇరవై ఎనిమిదేళ్ల వయ్యారి సోషల్ మీడియాలో సారీ నుండి బికినీ వరకు ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారులో సెగలు రేపుతోంది. అమ్మడికి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అందుకే గ్లామర్ షోతో అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో సాన్య టు-పీస్ బికినీ పిక్స్ పోస్ట్ చేసింది. బికినీలో అమ్మడి అందాలు చూస్తూ కుర్రాళ్ళు మతులు పారేసుకుంటున్నారు. టాప్ టు బాటమ్ కుర్రాళ్ల పాలిట గ్లామర్ నిధిలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్లు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సాన్య పాగ్లయిట్, మీనాక్షి సుందరేశ్వర్ సినిమాలలో నటిస్తోంది.