Begin typing your search above and press return to search.
బుజ్జిగాడి భామా.. ఇదేమి పని!
By: Tupaki Desk | 25 Oct 2016 10:05 AM GMTసాధారణంగా బార్బర్ షాప్ కు వెళ్లి మగవాళ్లు గెడ్డం గీయించుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే! అది చాలా సర్వసాదారణమైన విషయం. అలాగే, ఆడవారు మాత్రం ఆ దరిదాపులకు కూడా వెళ్లరు. ఇదీ తెలిసిన విషయమే!! కానీ ఒక మహిళ.. అందులోనూ సినిమా హీరోయిన్ గడ్డం గీయించుకుంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షరాలా నిజం. అది కూడా సీక్రెట్ గానో కాదు సుమా, వీడియో తీయించుకుంటూ మరీ గడ్డం గీయించుకుంది!
ఆ ఆలోచన చేసింది ఎవరు, ఆ అవసరం ఏ హీరోయిన్ కి వచ్చిందంటారా? బుజ్జిగాడీ భామకి!! అవును... ప్రభాస్ - పూరీ కాంబినేషన్ లో వచ్చిన "బుజ్జిగాడు - మేడిన్ చెన్నై" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ హీరోయిన్ సంజన! అవును... ఆ హీరోయిన్ సంజనే ఇలా పబ్లిగ్గా షేవింగ్ చేయించుకుంది. అనంతరం తను గెడ్డం గీయించుకుంటున్న సంగతిని వీడియో తీయించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో తెగ అల్లరి చేస్తోంది!!
కాగా, ఈ వీడియోలో సంజన... "డిడ్ యు నో? ఐయాం షేవింగ్ మై ఫేస్... బికాజ్ ఐయాం డూయింగ్ లేజర్ ట్రీట్ మెంట్" అని స్పందించింది!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/