Begin typing your search above and press return to search.

ఆ పోజులో సంయుక్తను చూస్తే.. హీటెక్కాల్సిందే!

By:  Tupaki Desk   |   20 March 2020 2:00 PM GMT
ఆ పోజులో సంయుక్తను చూస్తే.. హీటెక్కాల్సిందే!
X
కన్నడలో 'కిరాక్ పార్టీ' సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ సంయుక్త హెగ్డే. మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకొని బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డులు కూడా అందుకుంది. సంయుక్త హెగ్డే ఎల్లప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి అందుబాటులోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాల విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ, హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ మనసులను దోచుకుంటూనే ఉంది. ఇక సంయుక్త అమ్మడు గురించి మాట్లాడుకుంటే.. కిరాక్ పార్టీతో స్టార్ట్ అయిన ఆమె దూకుడుగా తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తుంది.

2017లో వచ్చిన 'ఎంటీవి రోడీస్-14', 'బిగ్ బాస్-5' రియాలిటీ షోలతో టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం కన్నడ, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న సంయుక్త, అందాల ఆరబోతలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. రీసెంట్ గా సంయుక్త కుర్రకారు మతిపోగోట్టే ఫోజులతో ఫోటోషూట్ జరిపి ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వెంటనే ఆ ఫోటోలను వైరల్ చేసేసారు. ఇటీవలే గాల్లో త్రాడుకు వేలాడుతూ ఒక ఫోజిచ్చింది. ఆ పోజులో ఆమెను చూసి నెట్టింట రచ్చ చేస్తున్నారు. తొడలు కన్పించేలా జీన్స్ వేసుకొని, నడుముకు త్రాడు కట్టుకొని ఇక ఎద పొంగులు కనిపించేలా ఇచ్చిన పోజుకి అబ్బో.. ఎంతవారలైనా సంయుక్త సొగసు చూడగానే సోలిపోవాల్సిందే..