Begin typing your search above and press return to search.
'అ'దిగో చైతన్య.. 'ఆ' పక్కన సమంత..
By: Tupaki Desk | 2 Jun 2016 4:40 PM ISTమొన్నటివరకు సమంత ప్రియుడు ఎవరు అంటే.. ఓ యంగ్ హీరో అన్నారు. ఆ తరువాత వెంటనే నాగ చైతన్య పేరు తెరమీదకు వచ్చింది. ఇద్దరూ కలసి డిసెంబర్ 31 రాత్రిన గోవాలో కనిపించడంతో.. అందరూ వీరిరువురిని పెయిర్ అనే అనుకున్నారు. ఇక తరువాత సమంత స్వయంగా నేను ఒక తెలుగు హీరోను డేటింగ్ చేస్తున్నా అనగానే మళ్ళీ చెయ్ తెరమీదకు వచ్చేశాడు.
ఇక నిజానిజాలు ఏమైనా కూడా.. ఈ రోజు ఉదయం బంజారా హిల్స్ లోని ఒక మల్టీప్లెక్సులో చైతన్య అండ్ సమంత కలసి ''అ..ఆ'' సినిమా చూశారు. అదిగో చైతన్య అని ఎవరో అంటే.. ఆ పక్కన కూర్చున్న సమంతను చూసి కొంతమంది ఖంగుతిన్నారు. ఇద్దరూ కలసి గోల్డ్ సీట్స్ లో కూర్చొని పాప్ కార్న్ తింటూ సమంత కొత్త సినిమాను ఎంజాయ్ చేశారు కూడా. పైగా సినిమాకు పాజిటివ్ రిపోర్టు రావడంతో.. మన హీరోయిన్ కూడా ఫుల్ హ్యాపీస్. అయితే ఇంతకీ ఫోటోలో మనం చూసిన వీరు.. కేవలం ''జస్ట్ ఫ్రెండ్స్'' అంటారా??