Begin typing your search above and press return to search.
అదిరిపోయే ఔట్ ఫిట్ లో సమంత..!
By: Tupaki Desk | 21 March 2023 8:27 PM ISTసమంత.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షుకుల గుండెల్లో గూడు కట్టుకుంది. అయితే తనతో పాటే ఏమాయే చేశావే సినిమాలో నటించిన హీరో నాగ చైతన్యతో.. ప్రేమలో పడింది. ఆ తర్వాత చాలా ఏళ్లు ప్రేమాయణం సాగించారు.
ఆ తర్వాత కొంత కాలానికి ఇరు కుంటుంబాల పెద్దలను ఒప్పించి మరీ వీరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందిరినీ షాక్ కు గురి చేశారు. ఇది నిజమని ప్రేక్షుకులు నమ్మక ముందే ఇద్దరూ విడిపోయారు.
ఎవరి లైఫ్ లో బిజీగా మారి... కెరియర్ లో దూసుకుపోతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా సామ్.. తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్ స్టా వేధికగా అభిమానులతో పంచుకుంది.
అందులో సామ్ అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తున్నప్పటికీ.. చాలా బాగుంది. ఓ పొడవాటి తెలుపు రంగు గౌనులో సామ్ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఫుల్ హ్యాండ్స్ తో ఉన్న ఈ డ్రెస్సులో సమంత అదిరిపోయిందనే చెప్పొచ్చు.
హై హీల్స్ తో పాటు కాళ్ల అందాలు కనిపించేలా ఫొటోలకు పోజులు ఇచ్చింది. సామ్ ఈ ఫొటోలు షేర్ చేసిన రెండు గంటల్లోనే 8 లక్షలకు పైగా లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ సామ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఓ నెటిజెన్ అయితే ఈ ఫొటోల్లో నువ్వు నీ ఒరిజినల్ వయసు కంటే పదేళ్ల చిన్నదానిలా కనిపిస్తున్నావని చెప్పాడు. అదిరిపోయావు, బ్లాక్ అండ్ వైట్ డైమండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సామ్ కేవలం తన ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలనే కాకుండా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఒక్క ఇన్ స్టా వేధికగానే సమంతకు 25.5మిలియన్ల మంది ఫాలోవర్ల ఉండగా.. ఆమె 1358 పోస్టులను ఇప్పటి వరకు షేర్ చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.