Begin typing your search above and press return to search.
మందు బాటిల్ కోసం ఇంత ఆరబోత అవసరమా సామ్?
By: Tupaki Desk | 9 March 2022 4:00 PM ISTటాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ అండ్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన సమంత వరుసగా బ్రాండ్స్ కు కూడా ఓకే చెబుతోంది. ఈమద్య కాలంలో హీరోయిన్స్ డబ్బు కోసం మద్యం బ్రాండ్స్ కు అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నారు.
ఇది పద్దతి కాదు అంటూ ఒక వర్గం వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో కొంత మంది హీరోయిన్స్ వెనక్కు తగ్గారు. కాని సమంత మాత్రం ఎవరు ఏం అనుకుంటే నాకు ఏంటీ అన్నట్లుగా ఒక మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు సిద్దం అయ్యింది.
సమంత తాజాగా ఒక మద్యం బ్రాండ్ కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఈ అమ్మడి అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కన్ను అలాగే పెట్టి చూస్తూ ఉండి పోతున్నారు. స్కిన్ షో విషయంలో ఈమద్య హద్దులు దాటి మరీ సమంత రెచ్చి పోతున్న విషయం తెల్సిందే. ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ అది కూడా ఒక మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఎప్పటిలాగే ఈమె అందాల ఆరబోతన్న కొందరు అభిమానులు ఎంజాయ్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. డబ్బు సంపాదన కోసం మద్య బ్రాండ్ కు ప్రమోషన్ చేయడం తప్పు. ఆ తప్పు కాదని మీరు ఇంత అందాల ఆరబోత చేయడం అవసరా సామ్ అంటూ ఆమె వీరాభిమానులు సైతం కొందరు పెదవి విరుస్తూ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
నటి అన్నప్పుడు అన్ని తరహా సినిమాలు చేయాలి.. పాత్రలు చేయాలి అనేది సామ్ ఉద్దేశ్యం. అలాగే తన ఇమేజ్ ఉపయోగపడుతుంది అంటే ఏ సంస్థకు అయినా కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు సిద్దం అంటుంది. తాను వ్యాపారంలో దిగడం తో పాటు ఇతర వ్యాపారాలను కూడా సాద్యం అయినంత వరకు సక్సెస్ చేసే విధంగా ఈమె ప్రమోషన్స్ చేస్తుంది.
అందుకోసం అందాల ప్రదర్శణ మాత్రమే కాకుండా ఏం చేసేందుకు అయినా సిద్దమే అన్నట్లుగా ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలతో పాటు ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే అభిమానులకు మరింతగా సెలబ్రెటీలు దగ్గర అవుతారు. కనుక సమంత ముందు ముందు ఇలాంటివి చేయాల్సిందే అంటూ మరి కొందరు వింత డిమాండ్ చేస్తున్నారు.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు ఈమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ యశోద కూడా చక చక షూటింగ్ జరుగుతోంది. తమిళంలో ఈమె నటించిన సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా హిందీలో రెండు మూడు సినిమాలకు ఈమె సైన్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి జోరు మామూలుగా లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.