Begin typing your search above and press return to search.
సమంత ఏంటండీ ఇంత హాటుగా ఉంది
By: Tupaki Desk | 25 May 2018 9:29 PM ISTపెళ్లికి గ్లామర్ కి ఈ మధ్య అస్సలు పడటం లేదు. మొన్నటి వరకు పెళ్లి అనే పదం హీరోయిన్స్ గ్లామర్ ని చాలా తగ్గించేది. పైగా కాస్త గీత దాటినా కూడా ఆ రచ్చ మాములుగా ఉండేది కాదు. దీంతో హీరోయిన్స్ గ్లామర్ బాధలు అన్ని ఇన్ని కావు. అయితే సోషల్ మీడియా వచ్చాక ఫ్రీడమ్ చాలా పెరిగిపోయింది. ఎందుకు అలానే ఉండాలి. ఉన్నది ఒకటే లైఫ్ అనే విధంగా ఇష్టం వచ్చినట్లు ఉండాలి అనేలా హీరోయిన్స్ నడుచుకుంటున్నారు.
సమంత అలాంటి వారిలో ముందుందనే చెప్పాలి. పెళ్లి అయినా కూడా వరుసగా సినిమాలు చేసుకుంటు ముందుకు సాగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా పెళ్లి తరువాత గ్లామర్ డోస్ ని ఇంకా ఎక్కువ పెంచుతోంది గాని ఏ మాత్రం తగ్గించడం లేదు. రీసెంట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అక్కినేని వారి కోడలు. చాలా హటుగా ఉన్న ఆ వీడియో ను చూసి నెటీజన్స్ ఎవరి స్టైల్ లో వారు కామెంట్ చేస్తున్నారు.
కొందరైతే సమంత ఏంటండీ ఇంత హాటుగా ఉంది అంటూ చెబుతుండడం వైరల్ అవుతోంది. సమంత సినిమాల్లో ఇంకా గ్లామర్ రోల్స్ చేస్తుందని ఈ వీడియో ద్వారా చెప్పకనే చెప్పిందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. కానీ పెళ్లి తరువాత మరి ఇంత ఘాటుగా అవసరమా అనే విధంగా కూడా మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.