Begin typing your search above and press return to search.
సమంత కళ్లు వేరే కథ చెబుతున్నాయి!
By: Tupaki Desk | 6 Oct 2021 11:00 PM ISTసరిగ్గా నాల్గవ వివాహ వార్షికోత్సవానికి కొద్దిరోజుల ముందు నాగచైతన్య- సమంత విడిపోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత సామ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసారు. సమంత ముఖాకృతి ఎంతో కాంతివంతంగా కనిపిస్తున్నా కళ్లలో ఎర్రజీర కనిపించింది. ఇది గమనించిన అభిమానులు నెటిజనులు ఆ కళ్లు వేరేగా కనిపిస్తున్నాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
సోషల్ మీడియా యూజర్లలో ఒక వర్గం బహుశా సమంత అభిమానులు లోతుగా ఈ రూపాన్ని విశ్లేషిస్తున్నారు.. సమంత హృదయం తీవ్రంగా గాయపడిందని అదే ఆమె ముఖంలో ప్రతిబింబిస్తోందని ఆ ఫోటోని విశ్లేషిస్తున్నారు. 10 సంవత్సరాల ప్రేమానుబంధం చై-సామ్ జంటకు ఉంది. నాలుగేళ్ల పెళ్లి బంధం ముడిపడి ఉంది. దీనిని బ్రేక్ చేయడం అంత సులువేమీ కాదు. వారు కలిసి ఉన్నా కలతలు విడిగా ఉంచాయి. ఇప్పుడు విడిపోయినప్పటికీ మానసికంగా ఒకరినొకరు విడివిడిగా జీవిస్తున్నారు.
చైతన్య సమంత విడిపోయిన అనంతరం సామ్ తండ్రి ఎంతో ఎమోషనల్ అయ్యారు. మైండ్ బ్లాంక్ అయిపోయిందని సమంత తండ్రి జోసెఫ్ వ్యాఖ్యానించారు. సమంత ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి ఉన్న ఖరీదైన అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారని తెలిసింది.