Begin typing your search above and press return to search.
100రోజుల ముందు నుంచే చై బర్త్ డే సెలబ్రేషన్స్
By: Tupaki Desk | 16 Aug 2020 9:00 AM ISTసామాజిక మాధ్యమాల్లో నిరంతరం సెలబ్రిటీల హంగామా గురించి చెప్పాల్సిన పనే లేదు. లైక్ లు.. షేర్ లు.. ఫాలోవర్స్ అంటూ బోలెడంత హడావుడి. పుట్టినరోజు.. పెళ్లిరోజు.. ఫ్యామిలీ సెలబ్రేషన్ అంటూ ఒకటే హడావుడి. ట్విటర్ ఇన్ స్టాల్లో కొందరికి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటే మరికొందరికి 10 మిలియన్ రేంజు దాటి పాలోవర్స్ ఉన్నారు. స్టార్ హీరోలు అందుకు అతీతమేమీ కాదు.
పవన్ కళ్యాణ్- మహేష్- అల్లు అర్జున్- జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ లాంటి స్టార్లంతా సోషల్ మీడియాల్లో భారీ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. అయితే ఇన్నాళ్లు వీళ్లు మాత్రమేనా హవా సాగించేది? అంటే.. ఇప్పుడు హీరో నాగ చైతన్య కూడా ఈ వార్ జోన్ లోకి వచ్చేశాడని సమాచారం. ఇప్పటికే చైతూ - సామ్ ల తరపున సోషల్ మీడియా టీమ్ యాక్టివేట్ గానే ఉంది. ఇప్పుడు ఏకంగా 100 రోజులు ముందు నుంచే చైతన్య బర్త్ డే సెలెబెరేషన్స్ షురూ చేస్తున్నారన్న గుసగుసా వేడెక్కిస్తోంది.
మహేష్ కి నమ్రత బ్యాక్ ఎండ్ లో ఉండి ప్రమోట్ చేసినట్టు.. చరణ్ కి ఉపాసన సాయపడినట్టుగా.. ఇప్పుడు సమంత తన భర్త ని సోషల్ మీడియాల్లో ప్రమోట్ చేయనుందట. అంతేనా చైతూని మరో మహేష్ బాబు లా మార్చేయడానికి తెగ ట్రై చేస్తోందిట. నమ్రత మాదిరిగా మొత్తం అన్ని పనులు తానే దగ్గర ఉండి చూసుకుంటోందని తెల్సింది. అయితే సోషల్ మీడియా టీమ్ ని మేనేజ్ చేయడం వరకూ ఓకే కానీ దీపిక పదుకొనే.. ప్రియాంక చోప్రా తరహాలో వ్యూస్ కోసం కాసులు చెల్లించి మాఫియాని నడిపిస్తేనే నేరం. ఇందుకోసం దేశ విదేశాల్లోని పలువురు టెకీ టీమ్ లను నడిపిస్తూ లక్షలు... కోట్లలో చెల్లిస్తున్నారని సమాచారం ఉంది. అలా కాకుండా ట్విట్టర్ .. ఇన్ స్టాలో ఒరిజినల్ ఫాలోవర్స్ ని పెంచుకోవడమే చాలా ముఖ్యం.