Begin typing your search above and press return to search.
'ఈగ' ప్రొడ్యూసర్ పండగ చేస్కుంటున్నాడు
By: Tupaki Desk | 2 March 2017 4:41 AM GMT'ఈగ' సినిమా వచ్చి నాలుగు సంవత్సరాలు అయిపోయింది. పైగా ఆ సినిమాను మర్చిపోయేలా ఇప్పుడు రాజమౌళి 'బాహుబలి' స్ర్టోక్ తో యావత్ దేశాన్నే షేక్ చేశాడు. ఈ సమయంలో మరోసారి ఈగ సినిమాకు అవార్డులు రావడం.. ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటికి బీభత్సమైన ఆనందాన్ని తెచ్చేసిందట. ఈ మధ్యన తీసిన సినిమాలన్నీ కమర్షియల్ గా సక్సెస్ సాధించనప్పటికీ.. ఒక్క ఈగతో మరోసారి ఈ ప్రొడ్యూసర్ వాకిట సెలబ్రేషన్లు మొదలయ్యాయ్.
2012.. 2013కు గాను ఇచ్చిన నంది అవార్డుల్లో.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 'ఈగ' సినిమాకు ఏకంగా 9 అవార్డులు.. అలాగే సాయికొర్రపాటి తీసిన మరో సినిమాకు 1 అవార్డును ఇచ్చింది. ఈగ సినిమాకు గాను.. బెస్ట్ ఫిలిం.. బెస్ట్ విలన్.. బెస్ట్ కెమెరా.. బెస్ట్ మ్యూజిక్.. బెస్ట్ ఎడిటర్.. బెస్ట్ సౌండ్.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. బెస్ట్ స్ర్కీన్ ప్లే.. బెస్ట్ డైరక్షన్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఇక సాయి తీసిన అందాల రాక్షసి సినిమాకు ఆర్ట్ డైరక్షన్ కు ఒక అవార్డు వచ్చింది.
అయితే ఈగ సినిమాకు 9 అవార్డుల వచ్చాయి కాబట్టి.. తదుపరి కూడా సాయి కొర్రపాటి అలాంటి గ్రేట్ సినిమాలను తీయాలని సినిమా లవర్స్ కోరుకుంటున్నారు. కాకపోతే ఈగ వంటి కాంబినేషన్.. ముఖ్యంగా రాజమౌళి వంటి డైరక్టర్.. అన్నిసార్లు దొరక్కపోవచ్చు కాని.. అలాంటి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటే మాత్రం ఇలాంటి పురస్కారాలకు లోటుండదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/