Begin typing your search above and press return to search.
త్రిష-శింబు పెళ్లికి అడ్డు తగిలింది ఆయనేనా?
By: Tupaki Desk | 16 Oct 2020 8:00 AM ISTకోలీవుడ్ లో త్రిష పెళ్లి గురించిన చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో త్రిష యంగ్ ప్రొడ్యూసర్ వరుణ్ మనియన్ ని వివాహం చేసుకోవడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల వారు అంగీకరించడంతో ఇద్దరికి 2015 జనవరి 23న ఎంగేజ్ మెంట్ జరిగింది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ త్వరలో పెళ్లి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ జంటకు బ్రేకప్ అయ్యింది.
త్రిష పెళ్లి తరువాత నటించడానికి వీళ్లేదని వరుణ్ మనియన్ కండీషన్ పెట్టాడని ఆ కారణంగానే త్రిష అతనితో వివాహాన్ని రద్దు చేసుకుందని పుకార్లు వినిపించాయి. అయితే తాజాగా మళ్లీ త్రిష పెళ్లి గురించి వార్తలు జోరందుకున్నాయి. అప్పట్లో త్రిష - వరుణ్ మనియన్ ల వివాహం పెళ్లిపీటలదాకా వెళ్లకుండానే ఆగిపోవడానికి ప్రధాన కారణం ఓ టాప్ హీరో అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక శింబుతో త్రిష పెళ్లి విషయాన్ని తమిళ మీడియా పదే పదే హైలైట్ చేస్తుండడంతో అది శింబు తండ్రికి నచ్చడం లేదట.
తాజాగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల విషయమై మీడియాతో మాట్లాడిన శింబు ఫాదర్ టి. రాజేందర్ ని శింబు,... త్రిషల గురించి అడిగితే రాజేందర్ అసహనానికి గురికావడంతో మీడియా షాక్ కు గురైనట్టు తెలిసింది. అయితే శింబు మాత్రం గత కొంత కాలంగా త్రిష కారణంగానే చాలా కూల్ అయ్యాడని..., షార్ట్ టెంపర్ మొత్తం తగ్గిపోయి డైరెక్టర్స్ చెప్పిన సమయానికి సెట్ కు వస్తున్నాడని ప్రచారమవుతోంది. అతడు ఇటీవల సెట్టయ్యి కెరీర్ పై దృష్టిపెట్టాడని అంటున్నారు. శింబులో మార్పుకు త్రిషనే ప్రధాన కారణమని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ టైమ్ లో గౌతమ్ మీనన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ లో శింబు...., త్రిష కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట ఒకటవుతోంది అంటే అభిమానులు సంబరపడుతున్నారు. కానీ మధ్యలో కొన్ని డిస్ట్రబెన్సెస్ తప్పేట్టు కనిపించడం లేదు.