Begin typing your search above and press return to search.
RRR ఆలియా స్టన్నింగ్ స్టైలిష్ లుక్
By: Tupaki Desk | 21 Jan 2021 7:17 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు రణబీర్ తో ఈ ఏడాది వివాహం జరగనుందన్న ప్రచారం తెరపైకొచ్చింది. అయితే దీనికి ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ లేదు. లాక్ డౌన్ వల్ల వ్యక్తిగత కారణాల వల్ల ఈ పెళ్లి వాయిదా పడిందని ఇంతకుముందు రణబీర్ వెల్లడించారు.
మరోవైపు ఆలియా కెరీర్ పరంగా ఫుల్ బిజీ. ఓవైపు ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేస్తూనే ఆలియా వృత్తిని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆలియా కొత్త ఫోటో వైరల్ గా మారింది. టాప్ టు బాటమ్ స్టైలిష్ బ్లాక్ డిజైనర్ సూట్ లో కనిపించింది ఆలియా. ఈ లుక్ సంథింగ్ కిరాక్ అంటూ యూత్ అంతే ఇదిగా వైరల్ చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే..బ్రహ్మాస్త్ర తర్వాత ఆలియా ఇటీవల రాజమౌళి తో RRR టీమ్ లో చేరింది. ఇందులో కీలక షెడ్యూల్ ని పూర్తి చేసి తదుపరి భన్సాలీ దర్శకత్వంలో గంగూభాయి కతివాడియా సెట్స్ కి వెళ్లింది. బాలీవుడ్ దర్శకనిర్మాత అయాన్ ముఖర్జీ సామాజిక-ఫాంటసీ చిత్రంలోనూ నటించనుంది. అటుపైనా ఆస్కార్ అవార్డు విన్నర్ సౌండ్ డిజైనర్ రసుల్ పోకుట్టి దర్శకత్వంలో నటించేందుకు అలియా ఓకే చెప్పారని సమాచారం. ఈ చిత్రానికి `పిహార్వా` అనే టైటిల్ నిర్ణయించారు. ఇండో చైనా బార్డర్ వార్ నేపథ్యంలో రక్తి కట్టించే చిత్రమిది. చైనా-ఇండియన్ యుద్ధంలో అమరవీరుడైన బాబా హర్భజన్ సింగ్ కథతో ఈ మూవీ తెరకెక్కనుంది.