Begin typing your search above and press return to search.
రెక్కలు విప్పిన తూనీగ అందాలు
By: Tupaki Desk | 29 Jan 2017 12:47 PM ISTహీరోయిన్ రియా చక్రవర్తి అంటే టాలీవుడ్ జనాలు టక్కుమని గుర్తు పట్టడం కష్టమే కానీ.. నిర్మాత ఎంఎస్ రాజు స్వీయ దర్శకత్వంలో తన కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన 'తూనీగ తూనీగ' మూవీలో హీరోయిన్ అంటే మాత్రం చాలా మందికి గుర్తు రావడం ఖాయం. నిధి పాత్రలో బాగానే మెప్పించినా.. అందాలతో పాటు అభినయంలోనూ ప్రతిభ చూపించినా.. మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో.. ఈమెకు ఆ తర్వాత తెలుగు మూవీ ఆఫర్స్ రాలేదు.
దీంతో ఇక్కడ నుంచి జెండా పీకేసి బాలీవుడ్ వెళ్లిపోయిందీ రియా చక్రవర్తి. తాజాగా రియా మేకప్ రూమ్ ఫోటో ఒకటి ఆన్ లైన్ లో హంగామా చేస్తోంది. చిన్నపాటి బ్రా ఒకటి వేసుకుని.. పెదాలకు లిప్ స్టిక్ వేసుకుంటున్న రియా.. ఈ ఫోటోలు మనకు దర్శనం ఇస్తుంది. అమ్మడి క్లీవేజ్ అందాలు చూస్తే మతి పోవాల్సిందే. మెడ నుంచి నడుం వరకు సన్నని స్ట్రాప్స్ ఉన్న బ్రా తప్ప.. మరే ఆచ్ఛాదన లేకుండా తన అందాలను ప్రదర్శించేసింది ఈ సుందరాంగి. ఇంతలా మేకప్ రూమ్ ఫోటోలను బయటకు ఇవ్వడం అంటే.. అమ్మడిలో డేరింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఏ మాత్రం దాచుకోకుండా చూపిస్తున్న అందాలను చూస్తుంటే.. రెక్కలు విప్పిన తూనీగ అనిపించడంలో ఏమాత్రం తప్పులేదు.
ఎంటీవీ వీజేగా కెరీర్ ప్రారంభించిన ఈమెకు.. తర్వాత కాలం కలిసొచ్చి సినిమా అవకాశాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ కపూర్ మూవీ హాఫ్ గళ్ ఫ్రెండ్ లోను.. రితేష్ దేశ్ ముఖ్ కి జోడీగా బ్యాంక్ చోర్ లోను నటిస్తోంది రియా చక్రవర్తి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/