Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : అప్సర తో ఆర్‌జీవీ.. ఆమెకు పెద్ద ఫ్యాన్
By: Tupaki Desk | 6 Jun 2023 3:06 PMవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ హడావుడి మొదలు పెట్టాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన దాఖలాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున హడావుడి మాత్రం చేశాయి.. చేస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 'వ్యూహం' సినిమా గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ముందు ముందు వ్యూహం సినిమా తో ఓ రేంజ్ లో రాజకీయంగా సంచలనం సృష్టించడం ఖాయం అన్నట్లుగా ఆయన సన్నిహితులు వ్యూహం గురించి చెబుతున్నారు. ఆ సినిమా జగన్ గురించి అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.
ఒక వైపు ఏపీ రాజకీయాలపై సీరియస్ స్క్రిప్ట్ తో సినిమాను చేస్తున్న రామ్ గోపాల్ వర్మ మధ్యలో ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం ద్వారా చిల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఫోటోలు వర్మ చాలానే షేర్ చేశాడు. ఈసారి ముద్దుగుమ్మ అప్సర రాణి తో ఉన్న ఫోటోను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది.
ముద్దుగుమ్మ అప్సర రాణిని తెలుగు ప్రేక్షకులకు తెలిసే విధంగా పరిచయం చేసింది వర్మ అనే విషయం తెల్సిందే. వరుసగా సినిమాలు చేసిన వర్మ ఆమెపై అభిమానంను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. పుష్ప అంటే అప్సర కి ఇష్టం... అప్సర అంటే తనకు ఇష్టం అన్నట్లుగా వర్మ కామెంట్ పెట్టి ఈ ఫోటోను షేర్ చేయడం జరిగింది.
ఆ మద్య ఈ అమ్మడు ఐటం సాంగ్ తో రెచ్చి పోయింది. ముందు ముందు కూడా తప్పకుండా ఈ అమ్మడి యొక్క ఐటం సాంగ్స్ తో పాటు ఆకట్టుకునే హాట్ అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు ఉండబోతున్నాయి అంటూ అంతా అనుకున్నారు. కానీ పెద్దగా ఆఫర్లు ఈ అమ్మడు దక్కించుకోలేక పోయింది. వర్మ ఈమెను అప్పుడప్పుడు ఇలా వార్తల్లో నిలుస్తోంది.