Begin typing your search above and press return to search.
పోర్న్ అంటే చాలు రెస్పాండ్ అవుతున్న వర్మ
By: Tupaki Desk | 20 Feb 2020 8:30 PM GMTహాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ దత్త కూతురు అయిన మికేలా పోర్న్ రంగంలో అడుగు పెట్టబోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. 23 ఏళ్ల ఈ అమ్మాయి తనకు శృంగార కోర్కెలు చాలా అధికం అని ఆ కారణంగా గతంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. పోర్న్ స్టార్ గా మారడంపై తనను ఎవరు ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా కూడా తాను అనుకున్నట్లుగా చేయబోతున్నాను. ఇందుకు నా తండ్రి స్పీల్ బర్గ్ మద్దతు కూడా ఉందని పేర్కొంది.
మికేలా పోర్న్ ఎంట్రీ ప్రకటనపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్త్ తన కూతురు పోర్న్ ఇండస్ట్రీని ఎంచుకోవడంను సమర్ధించడం నిజంగా అభినందనీయం. ఈ నిర్ణయంతో ప్రపంచం మెల్ల మెల్లగా మారుతుందని.. పోర్న్ అంటే తప్పు కాదనే భావనకు అంతా రాబోతున్నట్లుగా వర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. మొత్తానికి మికేలా పోర్న్ ఇండస్ట్రీలో రావడంను స్టీవెన్ స్పీల్ బర్త్ తో పాటు వర్మ కూడా ఆనందంగా సమర్ధిస్తున్నాడు.
ఎక్కడ పోర్న్ అనే మాట వినిపించినా కూడా వెంటనే వర్మ స్పందిస్తాడని మరోసారి నిరూపితం అయ్యింది. పోర్న్ పిచ్చోడిగా పేరున్న వర్మ తాజాగా ఈ విషయమై స్పందించడంతో పోర్న్ విషయంలో ఎంత చురుకుగా ఉంటాడు అనేది అర్థం అయ్యింది. గతంలో పోర్న్ సినిమాను తెరకెక్కించిన వర్మ ముందు ముందు మరిన్ని అలాంటి సినిమాలు చేస్తాడేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.