Begin typing your search above and press return to search.
అది ఒక పురుగు: పాటపై ట్రోలింగ్ కామెడీ మామూలుగా లేదే!
By: Tupaki Desk | 25 April 2020 11:00 PM ISTకరోనా మీద ఎన్నో పాటలు ఉన్నాయి. చౌరస్తా వారి సాంగ్ అయితే ఒకరకంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా ఎన్ని పాటలు ఉన్నప్పటికీ రాంగోపాల్ వర్మ స్వయంగా రాసి.. పాడి.. ప్రేక్షకులకు అందించిన "అది ఒక పురుగు" కు సాటి రావడం లేదు. ఈ పాట చెత్త పాట విని అందరూ చెత్త అనేవారే.. అలా అంటూనే వన్స్ మోర్.. వన్స్ మోర్ అంటూ వినేవారే.. ఎందుకంటే "అది ఒక పురుగు".
ఈ పాట అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కింద సెక్షన్లో కామెంట్లు చదివితే మనిషి అన్నవాడు నవ్వడం ఆపలేరు. ఒక కామెంట్ కాకపోతే మరో కామెంట్ ఖచ్చితంగా నవ్వాల్సిందే. ఒక్కొక్కళ్ళు ఒక జంధ్యాల లాగా మారిపోయి ఫన్నీ కామెంట్లు పెట్టారు. నిజానికి జనాలు లోని క్రియేటివిటీని ఈ విధంగా బయటకు తీసుకు వచ్చిన ఆర్జీవీని మనం మెచ్చుకోవాల్సిందే. దీనికి కరోనా వైరస్ కూడా కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే.. ఎందుకంటే "అది ఒక పురుగు."
తీరిగ్గా ఒక్క కామెంట్ పై లుక్కేయండి. ఇవన్నీ నెటిజన్లు చేసిన కామెంట్లే.. అందరికీ కృతజ్ఞతలు.
*నువ్వు అపకుంటే నా బుర్ర తిరుగు
నోట్లో నుంచి వచ్చేలా ఉంది నురుగు
నీ పాట వింటే జనాలు అందరూ ఇంట్లోకి పరుగు
ఎందుకంటే బయట ఉంది పురుగు
*అతని పేరు వర్మ
అతని కంట పడడం కరోనా ఖర్మ
దాన్ని చేశాడు బంగాళా దుంప కుర్మా!
*ఈ పాట విని ముగ్గురు మృతి.. మిగిలిన 30 మందికి పనిచేయని చెవులు
*కరోనా వచ్చిపోయే కంటే నీ పాట విని పోయేటట్లు ఉన్నారు స్వామి..!
*కరోనాకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా ఈ పాట విని చచ్చి పోవడం ఖాయం.
*పాపం మందు దొరక్క ఎలా అయిపోయాడో. ఎర్రగడ్డకి తీసుకెళ్ళి చూపించాలని నా మనవి.
*దానికి అంత సైజ్.. కండ ఉండుంటే చైనా వాళ్ళే
తినేసి ఉంటారు కదా? జస్ట్ ఆస్కింగ్.
*పాటను ఎలా పాడకూడదు అనే దానికి 100% ఎగ్జాంపుల్.
*సమస్యలు మనతో ఆడుకుంటే అది మన కర్మ
అదే సమస్యలతో ఆడుకుంటే అది వర్మ
*ఇప్పుడే అందిన వార్త. పూణేలో సైంటిస్టులు కరోనా కి అతి తక్కువ ధరలో మందు కనిపెట్టారు. సొల్యూషన్ వార్డులో అందరికీ పాట వినిపించారు.
*ఈ పాట వింటే చచ్చేవాడు కూడా నవ్వి నవ్వి చస్తాడు.
*అమ్మ బాబోయ్.. ఓరి దీనమ్మ భడవ. ఏందయ్యా ఇది.. ఇదేంది.. నేనెప్పుడూ వినల!
*కేక బాస్. ఈ భూమి మీద నువ్వు ఉండాల్సిందే. నరకంలో శిక్షలు ఉంటాయి అంటే నమ్మని జనాల కోసం టెస్ట్ డోస్ లా నువ్వు ఉండాలి.
*కరోనా వైరస్ కి కూడా కంటతడి పెట్టించిన ఆర్జీవీ.."ఎందుకంటే అది ఒక పురుగు"...!
*ఈ పాట విన్న వెంటనే నా చైర్ లోంచి లేచి నా ప్యాంట్ జేబులో రెండు చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్లాను. మళ్లీ రోడ్డు మీద బాబాయిలు పురుగును కొట్టినట్టు కొడతారేమో అని వెనక్కి వచ్చాను.
*బ్రహ్మంగారు ఆర్జివీ కరోనా పాట గురించి మనల్ని హెచ్చరించడం మరచిపోయారే!
*ఈ పాట విన్నాక చేతులు కాదు చెవులు కూడా కడుక్కో వలసిందే.. ఎందుకంటే "అది ఒక పురుగు."
*నువ్వు దేవుడు సామీ.. ఈ పాట కోసమే భూమి మీదకి వచ్చిన దేవుడు సామీ.
*మీ అంత చెత్తగా ఎవరూ పాడలేరు సార్ మీకు జేజేలు!
*ఆర్జీవీ చేత పాట రాయించి.. పాడించిందంటే అది మామూలు పురుగు కాదు భయ్యో!
*అది ఒక పురుగు.. వర్మ కి వోడ్కా దక్కకుండా చేసిన పురుగు.
*కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విన్నపం ప్రతి ఊరు సెంటర్లో ఈ పాటను మైక్ లో వినిపిస్తే ఏ ఒక్కరు బయటకు రారు. పోలీసులు.. సిఆర్పిఎఫ్ బలగాలు అవసరం లేదు.
*కరోనా పురుగు: ఈ మనిషి నుంచి మాత్రం కాపాడండయ్యా నన్ను!!!