Begin typing your search above and press return to search.
అమ్మాయిలే కాదు.. అమ్మాయిల్లా ఉండే క్రాకర్స్ అన్నా ఇష్టమే.. ఆర్జీవీ బోల్డ్ కామెంట్స్
By: Tupaki Desk | 15 Nov 2020 12:00 PM ISTసంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ దీపావళి సందర్భంగా పెట్టిన ట్వీట్ సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నది. ప్రతి సారి హిందువుల పండగలు, ఆచారాలపై నెగిటివ్‌గా స్పందించే ఆర్జీవీ ఈ సారి ఏకంగా తన ఆఫీసులో దీపావళి జరుపుకున్నాడు. తన స్టాఫ్‌తో కలిసి క్రాకర్స్ కాల్చి ఎంజాయ్ చేశాడు. తన ఆఫీసులో చేసుకున్న దీపావళి వేడుకల వీడియోలను ట్విట్టర్లో షేర్చేసుకున్నాడు. ‘నాకు అమ్మాయిలంటే ఎంతో ఇష్టం. అలాగే అమ్మాయిల్లా ఉండే దీపావళి టపాసులన్నా ఇష్టమే. నేను అమ్మాయిల కోసం కెమెరా యాంగిల్స్ వాడుతుంటాను. ఇప్పడు ఈ దివాళి క్రాకర్ కోసం కూడా వాడాను’ అంటూ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్చేశాడు.
మరో ట్వీట్లో ‘నాకు సెక్స్ కంటే పవర్ అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమో ఈ క్రాకర్ పేల్చుతున్నప్పుడు నా కళ్లల్లోకి చూడండి’ అంటూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఆర్జీవీ మొదటిసారి ఇలా దివాళి పండుగకు వీడియోను పోస్ట్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు. ట్విట్టర్లో విభిన్నమైన రిప్లైలు ఇస్తున్నారు. మరోవైపు ఆర్జీవీ తన తల్లి సోదరితో కలిసి ఉన్న ఓ ఫోటోను కూడా షేర్ చేసుకున్నాడు. వాళ్లకు వోడ్కా తాగించేందుకు ట్రై చేశానంటూ కామెంట్ చేశాడు. ఆర్జీవీ కామెంట్లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. లాక్డౌన్ వేళ దర్శకులంతా ఈగలు తోలుకుంటుంటే ఆర్జీవీ మాత్రం విభిన్నంగా ఆలోచించి తన మార్కెట్‌ను పెంచుకున్నాడు.
వరుసగా రెండు మూడు సినిమాలు ఆన్లైన్లో రిలీజ్చేసి డబ్బులు దండుకున్నాడు. యువతరం దర్శకులంతా ఆర్జీవిని చూసి చాలా నేర్చుకోవానలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివాదాస్పద సినిమాలు తీయాలన్ని వాటికి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవాలన్న ఆర్జీవీ తర్వాతే ఎవరైనా.. ప్రస్తుతం వర్మ దిశ ఘటన ఆధారంగా ‘ దిశ’ అనే చిత్రాన్ని.. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య ఆధారంగా ‘మర్డర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కోర్టు వివాదాలను ఎదుర్కొంటున్నాయి.