Begin typing your search above and press return to search.
మళ్లీ హీరోయిన్ గా రేణు దేశాయ్ ?
By: Tupaki Desk | 9 Nov 2017 12:29 PM ISTప్రస్తుత రోజుల్లో కొంత మంది సీనియర్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా వారి నట జీవితాన్ని కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తల్లి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. మరికొంత మంది సీనియర్ హీరోల సరసన స్పెషల్ క్యారెక్టర్స్ కి ఒకే చెప్పేస్తున్నారు. అయితే అదే తరహాలో బద్రి తో తెలుగు తెరకు పరిచయం అయిన రేణు దేశాయ్ ఇప్పుడు మళ్లీ తెరపైకి రీ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేశారు. ఇక పవన్ నుంచి వీడిపోయిన తర్వాత పూణేలో తన పిల్లలతో జీవితాన్ని గడుపుతున్నారు. చాలా రోజుల తర్వాత నీతోనే అనే డ్యాన్స్ అనే టివి షోతో కనిపించిన రేణు దేశాయ్ త్వరలోనే మళయాళంలో స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందట.
మరి హీరోయిన్ గా కాకుండా అలాగే మరి హీరో హీరోయిన్స్ కి తల్లి క్యారెక్టర్స్ కాకుండా మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్ చేయించేందుకు కొందరు దర్శకులు ఈమెను తీసుకుందాం అనుకుంటన్నారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమే తెలియదు గాని మళ్లీ రేణు దేశాయ్ తెరపైకి ఎంట్రీ ఇస్తే ఎంతవరకు సక్సెస్ అవుతోందో చూడాలి.