Begin typing your search above and press return to search.
పవన్ జ్ఞాపకాల్లో మాజీ మిసెస్
By: Tupaki Desk | 20 April 2016 9:25 PM IST2000వ సంవత్సరం ఏప్రిల్ 20.. అంటే సరిగ్గా 16 ఏళ్లకు ముందు ఇదే రోజున పవన్ కళ్యాణ్ బద్రి అనే మూవీని స్టార్ట్ చేశాడు. పూరీ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు.. ఈ సినిమా కారణంగా పవన్ తో ఓ అనుబంధం పెంచుకున్న హీరోయిన్ రేణూదేశాయ్.
అదే రోజున పవన్ కళ్యాణ్ తో రేణూ దేశాయ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత వారిద్దరూ ఎంతో కలిసిపోయారు. ఒకరితో ఒకరు లైఫ్ పంచుకున్నారు. పవన్ తో రేణూ ఎంత సన్నిహితంగా మారిపోయిందంటే.. బద్రి తర్వాత ఆమె చేసిన ఒకే ఒక్క సినిమా జానీ. అదీ పవన్ కి హీరోయిన్ గానే. ఆ తర్వాత పెళ్లి - ఇద్దరు పిల్లలు - విడాకులు.. ఇదంతా జరిగిపోవడానికి నాంది.. 16 ఏళ్ల క్రితం బద్రితోనే పడింది.
గతేడాది ఇదే రోజున రేణూదేశాయ్ బద్రీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. కానీ ఈసారి మాత్రం ఎందుకో సైలెంట్ గానే ఉండిపోయింది. సాధారణంగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే రేణూ.. ఈసారి మాత్రం ఈ రోజును గుర్తు చేసుకోలేదు. కొడుకు అకీరా బర్త్ డే తర్వాత ఇప్పటివరకూ ఆన్ లైన్ లోకి కూడా రాలేదు రేణూ దేశాయ్.