Begin typing your search above and press return to search.
ఆమె రేణు దేశాయ్ కాదు
By: Tupaki Desk | 1 March 2018 10:26 AM ISTపవన్ కళ్యాణ్ మాజీ భార్య - నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలకు దర్శకత్వం వహిస్తూ అలాగే పలు షోలకు జడ్జ్ గా కొనసాగుతూ ఇంకా తన టాలెంట్ ని చూపిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆమె అన్ని వైపుల నుంచి ఎకౌంట్స్ ఓపెన్ చేశారు. ఎలాంటి విషయం అయినా అక్కడి నుంచే స్పందిస్తూ ఓ క్లారిటీ ఇస్తుంటారు.
అలాగే తన ఆలోచనలను కూడా తెలియజేస్తారు. రీసెంట్ గా రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక పోటీ చాలా వైరల్ అవుతోంది. రేణు దేశాయ్ ఎకౌంట్ లో ఇలాంటి ఫొటో రావడం ఏమిటా అని అందరూ ఆశ్చర్యపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. యోగాసనాలను చూపిస్తూ డార్క్ లైటింగ్ లో పొట్టి దుస్తులతో కనిపిస్తోన్న ఆమె ఎవరు? కొంపదీసి రేణు దేశాయ్ కాదు కదా అని కామెంట్స్ చేశారు. కొంత మంది ఆమె అని కూడా కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే అది నిజంగా రేణు దేశాయ్ ఫొటో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఆ ఫొటోలో ఉన్నది ఆమె కాదు. ఆమె యోగ కోచ్ ప్రీతి ఆచార్య. సాధారణంగా రేణు దేశాయ్ ఎక్కువగా యోగా చేస్తుంటారు. వారి పిల్లలు కూడా యోగాలో పాల్గొంటూ ఉంటారట. అయితే యోగా చేయమని నెటీజన్స్ కి ఈ మాజీ హీరోయిన్ సలహాలు ఇస్తున్నారు. యోగా వల్ల కలిగే లాభాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బెస్ట్ వ్యాయామం అంటు కామెంట్ చేసింది.