Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ రేణూజీ..!
By: Tupaki Desk | 5 Sept 2020 2:40 PM ISTతనకు సంతోషం కలిగినా.. లేదూ ఎమోషన్ ఎదురైనా రేణు దేశాయ్ దేనినీ దాచుకోరు. వెంటనే సోషల్ మీడియాల్లోనో నేరుగా యూట్యూబ్ చానెల్లోనో ఆ సంగతి ఏదో చెప్పేస్తుంటారు. ఇదిగో లేటెస్టుగా బాల్యంలోని మధుర స్మృతిని ఫోటో రూపంలో షేర్ చేశారు రేణూజీ.
ఓ క్యూట్ లవ్ లీ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్తా సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. ఎవరీ క్యూట్ బేబి? అంటూ పవన్ అభిమానుల్లోనూ చర్చ సాగుతోంది. మొత్తానికి ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే ఇది కచ్ఛితంగా రేణు దేశాయ్ చిన్నప్పటి ఫోటోనే అని అర్థమవుతోంది. `బీయింగ్ జనరల్లీ హ్యాపీనెస్ సిన్స్ ఏ వైల్` అంటూ అంతర్గతంగా తనలో ఉన్న జోయ్ ని రేణు ప్రస్థావించారు. బేబి టైమ్.. బేబి పిక్చర్స్ అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ రేణూజీ..! అంటూ ఈ ఫోటోకి అభిమానుల నుంచి స్పందనలు వచ్చాయి.
ఇంతకుముందు రేణు దేశాయ్ తన కుమార్తె ఆద్య కొణిదెల కార్ రైడ్ కి వెళుతూ జోయ్ ఫుల్ గా ఉన్న వీడియోని కూడా రేణు ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో బేబి ఆద్య ఎంతో ఆనందంగా కనిపిస్తోంది. అలాగే కుమారుడు అకీరా నందన్ ఫోటోల్ని వీడియోల్ని రేణు దేశాయ్ రెగ్యులర్ గా షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో వనవిహారానికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని రేణు షేర్ చేశారు. వారసులు కెరీర్ పరంగా ఏ రూట్ లో వెళ్లాలనుకున్నా తననుంచి పవన్ నుంచి అన్నివిధాలా సపోర్ట్ ఉంటుందని రేణు ఇదివరకూ వెల్లడించారు.