Begin typing your search above and press return to search.
ఈ గ్లామర్ కి రిక్టర్ స్కెల్ బద్దలైంది
By: Tupaki Desk | 8 Nov 2017 5:56 PM ISTసాధారణంగా సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్స్ బిటెక్ ఫస్ట్ ఇయర్ లో అమ్మాయిల్లా ఉంటారు. ఒకటిరెండు సెమిస్టర్ లాంటి సినిమాలు ఆయిపోతే అప్పుడు అసలు అందాల పవర్ ఏంటో చూపిస్తారు. వేసిన డ్రెస్సు వేయకుండా ఫ్యాషన్ డ్రెస్సుల్లో షాక్ ఇస్తారు. తరగతి అనే థియేటర్స్ లో ప్రేక్షకులనే కుర్ర కారును చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తారు. హీరో లాంటి టీచర్ వచ్చినా అస్సలు పట్టించుకోకుండా వారి వైపే చూసేలా చేసుకుంటారు.
ప్రస్తుతం చాలా మంది సినీ హిరోయిన్స్ ఇలానే ఉన్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే చెన్నయ్ చంద్రం రెజీనా కసాండ్రా కూడా ఇప్పుడు అలానే అయ్యింది. మొదట్లో కాస్త నార్మల్ గానే ఉన్న అమ్మడు.. రెండేళ్లకే గ్లామర్ క్లాసులను బాగా అలవాటు చేసుకోంది. సినిమాలైతే ఫెయిల్ అయ్యాయి కానీ. అమ్మడి వడ్డనకు మాత్రం ఫ్యాన్స్ బాగానే పెరిగిపోయారు. అప్పుడపుడు కొన్ని ఫోటోలను కూడా రిలీజ్ చేస్తూ.. షాక్ ఇస్తోంది.
ఇక రీసెంట్ గా బయటకొచ్చిన ఒక ఫొటోను చూస్తే మాత్రం దిమ్మ తిరగాల్సిందే. ఘాటైన అందం అంటే ఇదేనేమో అనిపించేలా ఫోజిచ్చింది. మొన్నటి వరకు రెజీనాను ఈ స్థాయిలో చూడలేదు అంటున్నారు నెటిజన్స్. అమ్మడు కొంచెం కొంచెంగా గ్లామర్ తో కుర్రకారు గుండెల్లో రిక్టర్ స్కెల్ పగిలిపోయేలా భూకంపాలు తెప్పిస్తోంది. నక్షత్రం సినిమాలోని వడ్డనతో ఈ భూకంపం తీవ్రత చూపించాక.. ప్రస్తుతం రెజీనా నారా రోహిత్ తో బాలకృష్ణుడు అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో రెజీనా గ్లామర్ అందాలు స్పెషల్ అని తెలుస్తోంది.