Begin typing your search above and press return to search.
శివకార్తికేయన్ 'మహావీరుడు'.. రవితేజ ధైర్యం!
By: Tupaki Desk | 12 July 2023 3:41 AM ISTమండేలా సినిమాతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న టాలెంటేడ్ దర్శకుడు మడోన్ అశ్విన్ ఇప్పుడు శివకార్తికేయన్ తో మరో డిఫరెంట్ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నాడు. పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన "మహావీరుడు" ఈ నెల 14న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితి శంకర్ కథానాయికగా నటిస్తోంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఎక్సైట్‌మెంట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యేలా అప్డేట్స్ ఇస్తున్నారు. అంచనాలను మరో లెవెల్ కు పెంచడానికి, నిర్మాతలు ఈ చిత్రానికి మాస్ మహారాజా రవితేజను రంగంలోకి దింపడం విశేషం. ఆయన తప్ప మరెవరూ వాయిస్‌ఓవర్ ఇవ్వను అని ప్రమోషనల్ వీడియోను ఆవిష్కరించారు.
సినిమాలో శివకార్తికేయన్ పాత్ర తనను తాను సవాలు చేసే పరిస్థితిలో కనుగొన్నప్పుడల్లా, అతను ఒక ప్రత్యేక శక్తి నుండి మార్గదర్శకత్వం కోరుతూ ఆకాశం వైపు చూస్తాడు."ధైర్యమే జయం" అనే పవర్ ఫుల్ పదాలు పలికిన రవితేజ వాయిస్ ఓవర్ సీన్ కు మరో ఇంటెన్సిటీని జోడించింది. అతని ఎనర్జిటిక్ వాయిస్‌ఓవర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.
కృతజ్ఞతలు తెలియజేస్తూ, ".. రవితేజ సార్, మా సినిమాలో మీ ఎనర్జిటిక్ వాయిస్‌ని అందించడం చాలా ఆనందంగా ఉంది మరియు మహావీరుడు టీమ్‌కి మీ మద్దతుగా నిలిచినందుకు చాలా ధన్యవాదాలు సార్ అంటూ శివకార్తికేయన్ ప్రోమో విడుదల చేశారు. మొత్తానికి తెలుగులో మహావీరుడు రవితేజ లాంటి హీరోతో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
"మహావీరుడు" చిత్రానికి సంగీతం భరత్ శంకర్ అందించగా, విధు అయ్యన్న సినిమాటోగ్రఫీని అందించారు. ఫిలోమిన్ రాజ్ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారు. శివకార్తికేయన్ అదితి శంకర్‌లతో పాటు, ఈ చిత్రంలో యోగి బాబు మరియు సరిత సహా ఇతర స్టార్ యాక్టర్స్ ఉన్నారు.
ప్రముఖ నిర్మాణ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసే బాధ్యతను చేపట్టి ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను పెంచింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.