Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః రష్మిక మందన్నా కిల్లింగ్ లుక్‌

By:  Tupaki Desk   |   24 April 2021 4:30 AM GMT
ఫొటోటాక్‌ః రష్మిక మందన్నా కిల్లింగ్ లుక్‌
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం టాప్‌ స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. సౌత్‌ హీరోయిన్స్‌ లో ఇన్‌ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ముద్దుగుమ్మల్లో ఒక్క హీరోయిన్‌ గా నిలిచిన రష్మిక మందన్న ఈ ఫొటోతో తాజాగా తన ఫాలోవర్స్ గుండెల్లో గుబులు పుట్టించింది. రష్మిక మందన్నా ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతూ ఉంది.

రష్మిక టాప్ అండ్‌ బాటమ్‌ సేమ్‌ టు సేమ్‌ తో కిల్లింగ్‌ లుక్‌ తో ఆకట్టుకుంటూ ఉంది. రష్మిక స్టైలిష్‌ ఐకాన్‌ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక మందన్నా ఈ ఫొటోలో కనిపించిన తీరు ఆమె అభిమానులను ఫిదా అయ్యేలా చేస్తుంది. ఆమె బాడీ లాంగ్వేజ్ మరియు ఆమె చూపులు అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. మొత్తానికి రష్మిక మందన్నా మరో రేంజ్‌ లో ఈ ఫొటోలో ఉందంటూ నెటిజన్స్‌ చెబుతున్నారు.

సన్నని నడుము.. చక్కనైనా నాభి అందం తో అదరగొట్టేస్తోంది. ముద్దుగుమ్మ రష్మిక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్‌ తో చేస్తున్నపుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. మరో వైపు తమిళంలో కూడా ఈమె సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ కోలీవుడ్‌ కన్నడ మరియు తెలుగు సినిమా పరిశ్రమల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా కెరీర్ లో దూసుకు పోతుంది.