Begin typing your search above and press return to search.
రాశి ఏమిటీ జిగేళ్లు.. ప్రశాంతంగా బతకనివ్వవా?
By: Tupaki Desk | 27 Feb 2023 2:36 PM ISTఉత్తరాది భామ రాశి ఖన్నాకి మంచి లాంచింగ్ ఫ్లాట్ ఫామ్ ఇచ్చింది తెలుగు సినీ పరిశ్రమ అనే చెప్పాలి. ఇప్పటికి ఆమెను తెలుగు హీరోయిన్ గానే అందరూ చూస్తూ ఉంటారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఆమె తెలుగులోనే అవకాశాలు కరువతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వెబ్ సిరీస్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ భామ ఇటీవల రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఫర్జీ అనే ఒక వెబ్ సిరీస్ లో కనిపించింది.
షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కె.కె. మీనన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో మొత్తం 8 ఎపిసోడ్స్ తో ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఎప్పుడైతే హిందీ మార్కెట్ కి ఆమె అలవాటు పడిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తోంది.
ఆ మధ్య జరిగిన ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ ఈవెంట్ కూడా కళ్ళు చెదిరిపోయే ఒక హాట్ డ్రెస్ ధరించి వెళ్లిన ఈ భామ ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోషూట్లు చూస్తుంటే కళ్ళు జిగేల్మనిపిస్తోంది.
ఎప్పటికప్పుడు తన అభిమానులను మరింత ఎంటర్టైన్ చేయడానికి అన్నట్లుగా హాట్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ వస్తున్న రాసి తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ లో కూడా మెరిసిపోతూ కనిపిస్తోంది. ముఖ్యంగా ఎద భాగాన్ని తన అభిమానులకు ట్రీట్ ఇస్తోందా అన్నట్లుగా ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
మెరిసిపోతున్న డ్రస్సులో కనిపించడమే కాదు ఫోటోగ్రఫీలో కూడా కొన్ని ఎఫెక్ట్లు వాడడంతో ఆమె మరింత దగదగా మెరిసిపోతున్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. ప్రస్తుతానికి రాశి ఖన్నా చేతిలో యోధా అనే ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ ఉంది.
చివరిగా ఆమె తమిళంలో తెరకెక్కిన సర్దార్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. రాశి కన్నా షేర్ చేసిన హాట్ ఫోటోల మీద మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.