Begin typing your search above and press return to search.
ఆయుధం రానాకు ఇచ్చారేంటి సార్?
By: Tupaki Desk | 11 July 2015 3:51 PM ISTరాజమౌళి కత్తి రాజమౌళి కత్తి అంటూ తెలుగు సినిమాల్లో జోకులు కూడా వేసుకుంటున్నారంటే.. అసలు రాజమౌళి సినిమాల్లో ఉండే వెపన్స్‌కు ఎంత పాపులార్టీ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. సై సినిమాలో కుర్రాడికి రగ్బీ బాల్‌ను ఆయుధంగా ఇచ్చిన జక్కన్న, ఛత్రపతికి గొడ్డలి, విక్రమార్కుడికి సైకిల్ వీల్‌తో చేసిన స్పెషల్ ఆయుధం ఇచ్చాడు. చిన్నప్పుడే జూనియర్ చేతిలో సింహాద్రి స్పెషల్ కత్తిని పెట్టాడు. చివరు ఈగకు సూధిని వెపన్‌గా సెట్ చేశాడు. మరి బాహుబలి విషయంలో ఏం చేశాడు?
బాహుబలి సినిమాలో రాజమౌళి తన హీరోలకు చాలా ఆయుధాలు ఇచ్చాడు. కత్తులు, బాకులూ, బాణాలు ఇచ్చేసి వాడుకోమన్నాడు. అయితే స్పెషల్ ఆయుధం మాత్రం ప్రభాస్‌కు ఇవ్వలేదు. బాహుబలి వాడే కత్తి మామూలుగా సాదాసీదాగానే అనిపించింది. కాని రానాకు మాత్రం ఓ స్పెషలైజ్డ్ గధను చేతిలో పెట్టాడు. ఆ గదకు ఉన్న డిఫరెంట్ క్వాలిటీ ఏంటంటే.. అది తన హ్యాండిల్ నుండి విడిపోయి ఒక చైన్ సాయంతో శత్రువు అల్లంత దూరంలో ఉన్నా కూడా ఎటాక్ చేస్తుంది. తిరిగి ఆ చైన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం దానిని చాకచక్యంగా పుచ్చుకోవాలి. లేకపోతే ఇబ్బంది పెడుతుంది. ఈ కొత్తరకం ఆయుధంతో రానా రెచ్చిపోయాడు సినిమాలో. కాకపోతే హీరోకు కాకుండా విలన్‌కు వెపన్ ఇచ్చారేంటి రాజమౌళి సార్? వాట్ ది రీజన్?