Begin typing your search above and press return to search.
బాహుబలి ఫస్ట్‌టాక్; ఫస్ట్‌హాఫ్‌లో రెండు సీన్లేనా?
By: Tupaki Desk | 10 July 2015 9:14 AM ISTబాహుబలి సినిమాలో హీరో ప్రభాస్‌కు ఎంత ప్రాధాన్యత ఉందో.. ప్రతినాయకుడిగా రానాకు అంతే ప్రాధాన్యత ఉన్నట్లుగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే.. ఫస్ట్‌హాఫ్‌లో రానాకు సంబంధించి కేవలం రెండు సీన్లలో మాత్రమే కనిపించటం గమనార్హం.
ఫస్ట్‌హాఫ్‌లో రానా కేవలం రెండు అంటే రెండు సీన్లలో మాత్రమే కనిపిస్తాడు. బుల్‌ఫైట్‌లో మెరిసిన రానా.. ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించాడు. రానా ఎంట్రీ సందర్భంగా థియేటర్లలో చప్పట్లతో పాటు.. ఈలలు.. విజిల్స్‌తో మారుమోగిపోయింది. రానా పాత్ర అయిన భల్లాల దేవకు సంబంధించి మరికొన్ని సీన్లు ఉంటాయని భావించిన ప్రేక్షకులకు.. ఫస్ట్‌హాఫ్‌లో రానాను రెండు సీన్లలో పరిమితం చేయటం కాస్తంత నిరాశ కలిగించాయి.