Begin typing your search above and press return to search.
ఓ మల్లి.. ప్రయత్నం వృథా పోలేదు
By: Tupaki Desk | 16 April 2016 10:04 AM ISTఓ మల్లి అంటూ రమ్యశ్రీ అన్నీ తానే అయి ఓ సినిమా చేసింది. వ్యాంప్ టైపు కేరక్టర్లలో కనిపించే రమ్యశ్రీ.. ఈ చిత్రాన్ని తనే నిర్మించేసి దర్శకత్వం కూడా వహించింది. ఓ సీరియస్ ప్రాబ్లెంని హ్యాండిల్ చేయడంలో.. రమ్యశ్రీ విజయం సాధించిందని అంటున్నారు.
ముఖ్యంగా ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ రమ్యశ్రీనే. తనలోని యాక్టింట్ ట్యాలెంట్ గా కరెక్ట్ గా ప్రజెంట్ చేయడమే కాదు.. ఇతర నటీనటుల నుంచి కూడా నటనను రాబట్టుకున్న తీరు అద్భుతం అంటున్నారు. అయితే.. స్టోరీ నేరేషన్ మరీ పాత చిత్రాన్ని చూస్తున్న ఫీలింగ్ కలగడం ఒక్కటే ఈ మూవీకి మైనస్ పాయింట్ గా చెప్పచ్చు. మొత్తం మీద రమ్యశ్రీ చేసిన ప్రయత్నానికి అభినందనలు దక్కుతున్నాయి.
ఇక పాటల్లో అందాల ఆరబోతలను చూపిస్తూ ప్రచారం చేయడం, ఒక రకంగా రాంగ్ పబ్లిసిటీ అనే టాక్ ఉంది. ఎందుకంటే ఇది సీరియస్ గా సాగే సినిమా కావడంతో.. ఇలాంటి పబ్లిసిటీతో థియేటర్లకు తీసుకొస్తే.. తర్వాత ప్రేక్షకులు బ్యాడ్ ఒపీనియన్ చెప్పే ప్రమాదం ఉంది. ఏమైనా కానీ ఓ మంచి సినిమాని చక్కగా తెరకెక్కించిందట రమ్యశ్రీ.