Begin typing your search above and press return to search.
ఫ్రెండు కోసం అంతగా ఎమోషన్ అయిన చెర్రీ
By: Tupaki Desk | 9 Sept 2021 10:00 AM ISTఅది సినిమా కోసం.. షూటింగ్ లో భాగమే అయినా తాను తన స్నేహితుడిని కొట్టాల్సి రావడంతో సున్నిత మనస్కుడైన చరణ్ ఏడ్చేసినంత పని చేశారట. చాలా సులువుగా తన ఫ్రెండు తారక్ ముందు ఎమోషనల్ అయ్యారని ఆర్.ఆర్.ఆర్ సెట్ నుంచి లీక్ అందింది.
ఒక సీన్ కోసం చరణ్ తారక్ ని కొన్ని సార్లు కొట్టాల్సి వచ్చింది. షాట్ పూర్తయిన తర్వాత చరణ్ వెంటనే ఎన్టీఆర్ కి సారీ చెప్పాడు. చరణ్ ఎన్టీఆర్ ని కౌగిలించుకుని సారీ చెప్పాడు. తారక్ కి దెబ్బ తగిలి ఉండొచ్చని అతను ఏడుపు మొదలుపెట్టాడట. మొత్తానికి ఆ క్షణం మరోసారి ఆ ఇద్దరి నడుమా స్నేహబంధం బయటపడింది.
ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. కానీ పరిపూర్ణత కోసం కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయడానికి రాజమౌళి మళ్లీ చరణ్ - తారక్ ను పిలిచారని గుసగుసలు వినిపించాయి. మహమ్మారి కారణంగా RRR ఇప్పుడు ఈ సంవత్సరం అక్టోబర్ 13 న రిలీజ్ కావడం లేదు. 2022 సంక్రాంతి లేదా సమ్మర్ లోనే విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని టాక్ వినిపిస్తోంది.