Begin typing your search above and press return to search.

వర్మ కెరీర్ బెస్ట్ ఫ్రేమ్.. మరీ ఇలా తయారయ్యాడేంటి?

By:  Tupaki Desk   |   10 July 2020 2:30 PM GMT
వర్మ కెరీర్ బెస్ట్ ఫ్రేమ్.. మరీ ఇలా తయారయ్యాడేంటి?
X
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు సంచలన దర్శకుడు. ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన సినిమాలు మరీ బుతుగా మారాయి. వర్మ సినిమాలు అంటే బూతు అన్నట్లుగా పరిస్థితి అయ్యింది. ఒకప్పుడు వర్మ అద్భుతమైన ఫ్రేమ్ పెట్టేవాడు. ఆయన సినిమాలు చూసి కూడా నేర్చుకోవచ్చు అనే విధంగా ఉండేవి.

ఇప్పుడు వర్మ హీరోయిన్స్ చెస్ట్ పై తొడల మధ్య కెమెరా పెట్టి చూపిస్తున్నాడు. తాజాగా వర్మ తెరకెక్కించిన NNN సినిమా లో హీరోయిన్ శ్రీ రాపాక ను చూపించిన తీరు ఆమెపై కెమెరా పెట్టిన తీరు చర్చనీయాంశం అయింది. వర్మ మరీ ఇలా దిగజారుతున్నాడు ఏంటో అంటూ ఫ్యాన్స్ కూడా చిరాకు పడ్డారు.

ఇలాంటి సమయంలో వర్మ శ్రీ తొడల మధ్యలో కెమెరా పెట్టి ఆ స్టిల్ అద్భుతం అంటూ ట్విట్ చేశాడు. నా కెరీర్ మొత్తంలో ఇదే బెస్ట్ ఫ్రేమ్ అంటూ ట్విట్ చేశాడు. ఇలాంటి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అంటూ ట్విట్ చేసి తన స్థాయిని తానే ఇంకాస్త దిగజార్చుకున్నాడు.