Begin typing your search above and press return to search.
భాయ్ భుజంపై చెర్రీ చెయ్యేసిన వేళ
By: Tupaki Desk | 18 Nov 2016 11:33 AM ISTగ్లామర్ ఇండస్ట్రీలో ఫిట్నెస్ అందరికీ ముఖ్యమే కానీ.. దీని కోసం ప్రాణాలు పెట్టినట్లుగా కష్టపడేవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ముందు వర్కవుట్స్.. ఫిట్నెస్.. ఆ తర్వాతే ఇంకేదైనా అనే లెక్కలో కొంతమందే కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారందరూ ఒక చోట చేరితే ఎలా ఉంటుంది? అసలు ఎవరు వాళ్లంతా?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చెర్రీ వైఫ్ ఉపాసన.. స్పోర్ట్స్ కి గ్లామర్ అద్దిన సానియా మీర్జా.. హుమా ఖురేషీలు ఒకచోట చేరిన ఫోటోను.. ఉపాసన ట్వీట్ చేసింది. 'ఫిట్నెస్ గురించి గత రాత్రి ఒకరినుంచి ఒకరు తెలుసుకున్నాం. ఒకరినొకరు ప్రశంసించుకున్నాం. కష్టం ఎప్పుడూ ఫలితాన్ని ఇస్తుంది. ఫిట్నెస్ లక్ష్యాలు అందుకున్న అందరికీ ఛీర్స్' అంటోంది ఉపాసన. ఈ ఫోటో తీసిన దియా మెహతా భూపాల్ కూడా సూపర్ ఫిట్టేనట.
ఫిట్నెస్ సంగతేమో కానీ.. సల్లూభాయ్ ని వెనకునుంచి పట్టుకున్న చెర్రీ.. భర్త నడుంపై చెయ్యేసి పోజిచ్చిన ఉపాసన.. ఇటు వైపు సల్లూ క్లోజప్ లో మెరిసిపోతున్న సానియా..సింపుల్ గా చెబితే ఫిట్నెస్ బాబులు-రాణుల ఫోటో అదిరిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/