Begin typing your search above and press return to search.
చెర్రిని చిక్కుల్లో పెట్టిన తారక్
By: Tupaki Desk | 18 Jan 2016 9:55 AM ISTఅదేంటి రామ్ చరణ్ కి, నందమూరి తారక్ కి మధ్య సినిమా క్లాష్ లేదుగదా మరెందుకీ చిక్కు అనుకుంటున్నారా? అదే 'బటర్ ఫ్లై ఎఫెక్ట్' అంటే.. మనం ఒకచోట కుర్చుని తీసుకున్న నిర్ణయాలు మరొకరిని మరొక సందర్భంలో ప్రభావం చేస్తాయి.
విషయంలోకి వస్తే తారక్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా హీరో, విలన్లమధ్య బ్రెయిన్ వార్ తో ఎక్కువగా సాగి ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది. అయితే రామ్ చరణ్ నటించనున్న తదుపరి సినిమా 'తనై ఒరువన్' రీమేక్ కూడా దాదాపు ఇటువంటి కధాంశంతోనే తెరకెక్కడం గమనార్హం.
సంబంధంలేని విషయాల మధ్య లింకింగ్, హీరో విలన్ల మధ్య బ్రెయిన్ వార్, విలన్ హీరో దగ్గర పెట్టె బగ్ ఇలా సినిమాలో ముఖ్యమైన అంశాలన్నీ కో ఇన్సిడెంటల్ గా కలిసిపోయాయి. మరి ఇప్పుడు చరణ్ స్క్రీన్ ప్లే ని మారుస్తాడా లేక ముందు అనుకున్న దానినే తెరకేక్కిస్తాడా అన్నది సస్పెన్స్. ప్రస్తుతానికి మాత్రం చరణ్ ని తారక్ చిక్కుల్లో పెట్టినట్టే..