Begin typing your search above and press return to search.
రంగస్థలం టీజర్ డేటిచ్చేశారు
By: Tupaki Desk | 15 Jan 2018 11:43 AM ISTఎప్పుడెప్పుడూ అది ఎదురుచూస్తున్న మెగా హీరో రామ్ చరణ్ రంగస్థలం సినిమా తాలూకు ఒక ముఖ్యమైన అప్డేట్ రావడంతో ఇప్పుడు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ తో సందడి చేసిన ఈ మెగా హీరో మూవీ.. ఇప్పుడు టీజర్ చూపించడానికి రెడీ అవుతోంది.
సుకుమార్ డైరక్షన్లో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ''రంగస్థలం'' సినిమా.. నిజానికి సంక్రాంతి 2018న రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఎట్టకేలకు పోస్టుపోను అయిపోయి.. చివరకు సంక్రాంతి నాడు ఒక ప్రకటన ఇచ్చారు. జనవరి 24.. సాయంత్రం 4.15 నిలకు.. రంగస్థలం సినిమా టీజర్ రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు మైత్రి మూవీస్ వారు. మొత్తానికి ఈ న్యూస్ అభిమానుల్లో మాంచి జోష్ నింపుతోంది.
గత సంవత్సరం కాలంగా షూటింగులో ఉన్న రంగస్థలం సినిమా.. గ్రామీణ్ నేపద్యంలో సాగే కథ. రామ్ చరణ్ కు జోడీగా సమంత నటిస్తుండగా.. ఇప్పటికే లీకైన వారి ఫోటోలు.. వీరి మద్యన కెమిస్ర్టీ ఎంత బాగుందో చెబుతున్నాయి. జగపతి బాబు మరియు ఆది కీలకపాత్రలను పోషిస్తుంటే.. యాంకర్ అనసూయ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో మెరుస్తోంది.