Begin typing your search above and press return to search.
పసుపు బికినీలో కిర్రెక్కిస్తున్న రకుల్ అందాలు
By: Tupaki Desk | 2 Jun 2023 10:58 PMబికినీలో వయ్యారం వడ్డించడం ఇదే కొత్త కాదు కానీ.. ఈసారి నెవ్వర్ బిఫోర్ లుక్ తో మతులు చెడగొడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల టాలీవుడ్ లో ఏమంత అవకాశాల్లేవ్. ఇంతలోనే తన బోయ్ ఫ్రెండ్ కం నిర్మాతను పరిచయం చేసింది. అతడు నిర్మించే సినిమాలకు మాత్రమే సంతకాలు చేస్తోంది. వాటితోనే బిజీ బిజీగా గడిపేస్తోంది. అయితే అతడితో పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు.
అదంతా అటుంచితే రకుల్ తాజాగా పసుపు బికినీలో హొయలొలికించిన తీరు కుర్రకారుకు మత్తెక్కించింది. అలా బీచ్ ఇసుకలో రకుల్ రకరకాల భంగిమల్లో ఫోజులివ్వగా కుర్రాళ్ల కళ్లన్నీ అటువైపే వాలిపోయాయి. పసుపు రంగు టూపీస్ దానికి కాంబినేషన్ గా బ్లాక్ గ్లాసెస్ ధరించి ఎంతో దర్పంగా వెనక్కి తిరిగి చూస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... రకుల్ నటించిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమా 'ఛత్రివాలి' ఇప్పటికే ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. సురక్షితమైన సెక్స్ .. సెక్స్ ఎడ్యుకేషన్ పై యూత్ కి సందేశం అందించే చిత్రమిది. అయితే దీనిని కమర్షియల్ పంథాలో మెప్పించడంలో ఫెయిలైనా కానీ ఇందులో రకుల్ పాత్ర ఆద్యంతం రక్తి కట్టించిందని టాక్ వినిపించింది.
సెక్స్ విషయంలో సురక్షిత విధానాలను ఉపయోగించకపోవడం వల్ల కలిగే అనేక ఆరోగ్య సమస్యల గురించి నా పాత్ర వివరిస్తుంది..అని రకుల్ చాలా ప్రచారం చేసింది. మానసిక శారీరక ఆరోగ్యం.. లైంగిక ఆరోగ్యం..వెల్ నెస్ గురించి చర్చించడం నేటి సమాజానికి యువతరానికి అవసరమని రకుల్ ఇంటర్వ్యూల్లో పేర్కొంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆర్.సి 15లోను రకుల్ ప్రీత్ సింగ్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.