Begin typing your search above and press return to search.
హద్దులు చెరిపేసి అందాలను మూటగట్టిన 'ధృవ'తార!
By: Tupaki Desk | 20 Jun 2020 5:00 AM ISTస్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగులో ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని బ్యూటీ. ఈ భామ ఇటు తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలలోను నటిస్తుంది. ఇక హీరోయిన్ గా తెలుగులో ‘కెరటం’ సినిమాతో అడుగుపెట్టిన రకుల్.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ఫస్ట్ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాతో తెలుగు సినీ జనాలకు దగ్గరై తన అందాలతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇక అతికొద్ది కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రకుల్ కెరీర్లో లౌక్యం.. నాన్నకు ప్రేమతో.. ధృవ.. సరైనోడు.. లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆమె బ్యాగ్లో వేసుకుంది. ఇక గత కొంతకాలంగా అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ సినిమాల పై ఫోకస్ పెడుతోంది.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇన్నిరోజులు ఇంటికే పరిమితం అయిన రకుల్.. ఇంట్లో ఉంటూ కూడా అదిరిపోయే ఫోటో షూట్లు చేస్తోంది. తనలోని కొత్త కొత్త అందాలను అన్నీ కోణాలలో బయట పెడుతోంది. అమ్మడి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. టాలీవుడ్లో ఉన్నంత కాలం అందాలు ఆరబోసింది కానీ హద్దులు అయితే పెట్టుకుంది. కానీ బాలీవుడ్ వైపు మళ్ళిన వెంటనే హద్దులు చెరిపేసి రెచ్చిపోతుంది. ఆలస్యం చేయకుండా అందాలన్నీ మూటగట్టి కెమెరా ముందు పెట్టేస్తుంది. తాజాగా రకుల్.. బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రకుల్ ఒంపుసొంపులు.. చెదిరిన కురులు.. పొడవాటి కాళ్ళు అలా చాపి కుర్రకారు మతులు పోగొడుతుంది. అప్పుడప్పుడు అమ్మడికి ఏమనిపిస్తుందో మరి పోజుతో సెగలు పుట్టిస్తుంది రకుల్. అమ్మడి తాజా పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.