Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : ఆహా జీవితం అంటే ఈ అందాల ముద్దుగుమ్మదే
By: Tupaki Desk | 30 Oct 2022 4:14 PM ISTటాలీవుడ్ లో చిన్న సినిమాల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు లో ఈ అమ్మడు దాదాపు అందరు టాప్ స్టార్ హీరోలతో నటించింది. తమిళంలో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది.
దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పాటు సౌత్ లో ఈమె నటించిన సినిమాల జోరు కనిపించింది. ఏడాదికి నాలుగు అయిదు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో సౌత్ లో సందడి తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె జోరు బాలీవుడ్ మరియు సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
బాలీవుడ్ లో వరుసగా సినిమాలు ఎలా అయితే చేస్తోందో.. అలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ ఉంది. తాజాగా ఇలా సముద్రపు ఒడ్డున జల కన్య మాదిరిగా సంచరిస్తూ అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ ఇచ్చింది. అందాల ఆరబోస్తూ లైఫ్ ను ఆస్వాదిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆహా అంటూ అభిమానులు ముచ్చటిస్తున్నారు.
ఈ ఫోటోలో రకుల్ యొక్క థైస్ ను చూస్తే మతి పోయినంత పని అవుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ సముద్రపు అందాలను చూపిస్తూ అంతకు మించి తన అందాలను చూపిస్తూ ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
తెలుగు మరియు తమిళంలో మళ్లీ నటించాలని ఆరాట పడుతున్న ఈ అమ్మడికి ప్రస్తుతానికి ఆఫర్స్ అయితే రాలేదు. ఇలాంటి ఫోటో షూట్స్ తో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తే ఆఫర్స్ మళ్లీ వచ్చే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.