Begin typing your search above and press return to search.
రకుల్ రెడ్ హాట్ క్లీ వేజ్ షో కి ఫిదా అవ్వాల్సిందే
By: Tupaki Desk | 23 Oct 2022 8:00 AM ISTటాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలతో దాదాపు అందరితో కలిసి నటించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమాకు కూడా డేట్లు ఇవ్వలేనంత బిజీగా ఈ అమ్మడు ఆ సమయంలో సినిమాలు చేసింది అంటే ఏ స్థాయిలో బిజీగా సినిమాలు చేసిందో అర్థం చేసుకోవచ్చు.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలేమి చేయడం లేదు. అయినా కూడా ముద్దుగుమ్మ పాపులారిటీకి తక్కువేం లేదు. ఈమె ఏ ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసినా కూడా ఆహా ఓహో అంటూ తెలుగు ప్రేక్షకులు కూడా నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు.
వయసు పెరుగుతున్నా కూడా అందం మరింతగా పెరుగుతున్నట్లుగా ఈ అమ్మడి అందం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా ఇలా రెడ్ హాట్ లో క్లీ వేజ్ షో చేసి మతి పోగొట్టినంత పని చేసిన ముద్దుగుమ్మ రకుల్ అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
హిందీలో ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి కానీ పాపం కమర్షియల్ గా అక్కడ బ్రేక్ మాత్రం దక్కడం లేదు. అక్కడ సూపర్ హిట్ దక్కించుకుంటే మరి కొంత కాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదే సమయంలో సౌత్ లో మళ్లీ నటించేందుకు ఈమె చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.