Begin typing your search above and press return to search.
పింక్ డిజైనర్ లో పిచ్చెక్కిస్తున్న రకుల్!
By: Tupaki Desk | 21 Aug 2022 12:03 PM ISTరకుల్ ప్రీత్ సింగ్ టెంప్టింగ్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో ఇన్ స్టాని షేక్ చేస్తుంటుంది. చూపరుల్ని ఆకర్షణీయమైన లుక్ లో మెప్పించడం సొగసరి ప్రత్యేకత. కెరీర్ ఆరంభంలో సిగ్గులొలకబోసిన బ్యూటీ ఇప్పుడు పూర్తిగా షై అనే పదానికే దూరంగా ఉంటుంది. స్కిన్ షో..థై షో....క్లీవేజ్ అంటూ ఎప్పటికప్పడు యువతలో అగ్గిరాజేస్తూనే ఉంది.
బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ పెట్టిన దగ్గర నుంచి గ్లామర్ గేట్లు మరింత ఓపెన్ గానే తెరిచేస్తుంది. మాల్దీవుల స్పాట్ వేదికగా చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. ఇక అవార్డు..రివార్డుల వేదికలపై రకుల్ మెరుపులు కామన్ గా మారిపోయాయి. ఫ్యాషన్ ఎంపికల్లో తనదైన మార్క్ అప్పీరియన్స్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా అమ్మడు పింక్ డిజైనర్ లో ఔరా అనిపిస్తుంది.
టాప్ టూ బాటమ్ ఒకే రంగు డిజైనర్ లో సెగలు పుట్టిస్తుంది. పింక్ స్కర్ట్..అదే రంగు స్కిన్ టైట్ బ్లౌజులో క్లీవేజ్ అందాల ఎలివేషన్ తో మతులు చెడగొడుతుంది. ఇక బ్యూటీ థైషో గురించైతే చెప్పాల్సిన పనిలేదు. హాట్ ఫోజులో సెగలు రేపుతుంది. సొగసరి చెవులు మెరుపు పొడుల దిద్దులతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు హాట్ కామెంట్లతో మరింత హీటెక్కిస్తున్నారు.
రకుల్ కెరీర్ సంగతి చూస్తే బాలీవుడ్ లో బిజీగా ఉంది. అరడజను సినిమాలతో ఊపిరి సలపనంత బిజీ కనిపిస్తుంది. `డాక్టర్ జీ` అనే సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే `ఛత్రవాలీ` అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది. ఇంకా `థాంక్ గాడ్`..`మిషన్ సిండ్రాల్లా` నటిస్తోంది.
ఇక కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇండియన్ -2`లో నటిస్తోంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో `31 అక్టోబర్ లేడీస నైట్` లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు.