Begin typing your search above and press return to search.
ఫోటో టాక్ : ఈమె అందం గుండెల్లో గుబులు కలిగిస్తుంది
By: Tupaki Desk | 23 Feb 2022 9:00 AM ISTకేరటం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో సక్సెస్ దక్కించుకుని వెను దిరిగి చూడలేదు. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను దక్కించుకుంది. రామ్ చరణ్ తో నటించిన బ్రూస్ లీ సక్సెస్ కాకున్నా ఆమెకు టాలీవుడ్ లో టాప్ హీరోల కు జోడీ గా నటించే అవకాశాలు తెచ్చి పెట్టింది. అనూహ్యంగా రకుల్ టాలీవుడ్ టాప్ స్టార్ గా మారిపోయింది.
టాలీవుడ్ లో దాదాపు అందరు యంగ్ అండ్ స్టార్ హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ నాలుగు అయిదు సంవత్సరాల పాటు మోస్ట్ బిజీ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పటికి కూడా తెలుగు.. తమిళం.. హిందీలో ఈమెకు మంచి క్రేజ్ ఉంది.
ఈమె ప్రస్తుతానికి సౌత్ లో ఎక్కువ సినిమాలు చేయడం లేదు కాని బాలీవుడ్ నుండి ఈమె నటించిన సినిమాలు ఈ ఏడాది నాలుగు అయిదు వచ్చే అవకాశం ఉంది. అతి త్వరలోనే బాలీవుడ్ లో ఈమె ఒక స్టార్ హీరోకు జోడీగా కూడా నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా లో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ అభిమానులను మరియు ఫాలోవర్స్ ను తెగ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఒక్క అభిమాని కి చేరువ అయ్యేందుకు సోషల్ మీడియాను ఎంపిక చేసుకున్న ఈ అమ్మడు అక్కడ తన హాట్ ఫోటో షూట్స్ తో మతులు పోగొడుతోంది.
వయసు పెరిగినా కొద్ది అందంగా రకుల్ కనిపిస్తుంది అనేందుకు ఈ ఫోటోలు సాక్ష్యం గా నిలుస్తున్నాయి. తాజాగా రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు ఆహా అన్నట్లుగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. నడుము అందం తో పాటు క్లీవేజ్ షో చేస్తూ గుండెల్లో గుబులు రేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ప్రతి ఒక్క అభిమాని కూడా ఇంకా రకుల్ కు స్టార్ హీరోలతో నటించే సత్తా ఉందని అంటున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రతి ఒక్క అభిమాని ఆశిస్తున్నారు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే సౌత్ లో కూడా ఈమె నటిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాలు చేసే ఆసక్తితో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. సౌత్ మరియు నార్త్ లో గుర్తింపు ఉన్న ఈ అమ్మడు ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమాలకు బెస్ట్ చాయిస్ అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.