Begin typing your search above and press return to search.

రకుల్ బాగా ఓపెన్ అవుతోందిగా

By:  Tupaki Desk   |   2 April 2019 3:30 PM IST
రకుల్ బాగా ఓపెన్ అవుతోందిగా
X
ఇవాళ విడుదలైన అజయ్ దేవగన్ దే దే ప్యార్ దే ట్రైలర్ లో అందరి కంటే ఎక్కువగా ఫోకస్ అవుతున్నది మన టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగే. ఎప్పటి నుంచో అక్కడ జెండా పాతాలని గట్టిగా ట్రై చేస్తున్న రకుల్ గత ఏడాది అయారి చేసింది కాని అది కాస్తా డిజాస్టర్ కావడంతో అమ్మడి ఆశలు నెరవేరలేదు. పైగా అది సీరియస్ సబ్జెక్టు కావడంతో గ్లామర్ ఒలకబోసే ఛాన్స్ దక్కలేదు. దాని ఫలితం వల్లే ఎక్కువ ఆఫర్స్ రాకుండా పోయాయి.

అందుకే అజయ్ దేవగన్ లాంటి లాంటి సీనియర్ హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చినా మొహమాటపడకుండా ఓకే చెప్పింది. కొన్ని షాట్స్ లో క్లీవెజ్ ని సైతం క్లియర్ గా ఎక్స్ పోజ్ చేసేలా రకుల్ స్కిన్ షో చేసిన తీరు అభిమానులను ఎక్కడో టచ్ చేస్తోంది. శరీరాన్ని సన్నబరుచుకున్న రకుల్ అందుకే బాడీ ఎక్స్ పోజింగ్ మీద డిపెండ్ కాకుండా ఇలా బ్రెస్ట్ షోకు సై అంటోంది. ఇప్పుడిదే యూత్ కి కనెక్టింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది.

తండ్రి వయసున్న వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లికి సిద్ధపడే పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చేయడం కెరీర్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో కాని తెలుగులో తన అభిమానులు ఇది చూస్తే హర్ట్ అవ్వడం ఖాయం. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేయకుండా ఇప్పుడు మాత్రం బాలీవుడ్ సినిమాల్లో అన్ని చూపించేస్తావా అంటూ గుస్సా అవుతున్నారు. ఇక్కడ మరో హాఫ్ సెంచరీ హీరో నాగార్జునతో మన్మధుడు 2లో నటిస్తున్న రకుల్ ఫైనల్ గా కథ ఎంపికలో హీరోల వయసును పట్టించుకుంటున్నట్టు లేదు