Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: రెడ్ లో రఫ్ఫాడించిన రకుల్
By: Tupaki Desk | 26 Sept 2019 10:55 AM ISTఎరుపులో రఫ్ఫాడించిన ఈ అందాల భామ ఎవరో ప్రత్యేకించి పరిచయం చేయాలా?.. ది గ్రేట్ రకుల్ ప్రీత్ కి ఇలాంటి విన్యాసాలు కొత్తేమీ కాదు. టాప్ టు బాటమ్ ఎర్ర గులాబీలో చిక్కుకున్న క్వీన్ తేనెటీగలా కనిపిస్తోంది. అసలింతకీ ఎక్కడ ఈ అమ్మడు? ఏ సందర్భంలో ఇలా ఫోజిచ్చింది? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
న్యూడిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న వోగ్ మ్యాగజైన్ పదో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2019 వేడుకల్లో రకుల్ ఇలా తళుక్కుమంది. అసలే పంజాబీ భామ. పైగా తన ఫేవరెట్ ప్లేస్ దిల్లీలో జరుగుతున్న ఈ ఈవెంట్ ని క్లీన్ స్వీప్ చేసేయాలని ఇలా ప్లాన్ చేసిందట. రకుల్ టాప్ టు బాటమ్ రెడ్ డ్రెస్ లో షో స్టాపర్ గా నిలిచింది. రెడ్ కార్పెట్ పై అమ్మడు రెడ్ క్వీన్ లా నడిచొస్తుంటే కళ్లన్నీ తనపైనే వాలిపోయాయట. ఇక ఈ రెడ్ డ్రెస్ లో క్లీవేజ్ అందాల్ని ఎరవేసిన రకుల్.. తొడ సౌందర్యాన్ని అంతే అందంగా ఎలివేట్ చేసిందిలా.
షర్మిలా ఠాగూర్ లాంటి సీనయర్ నటి ముఖ్య అతిధిగా ఈ వేదిక వద్ద కనిపించారు. బాలీవుడ్ టాప్ బ్యూటీస్ అంతా ఈ వేడుకల్లో రెడ్ కార్పెట్ నడకలతో అదరగొట్టాయి. ఆలియా భట్-సారా అలీఖాన్- శిల్పా శెట్టి- మలైకా అరోరాఖాన్- కృతి సనోన్.. ఒకరేమిటి ఈ వేడుక ఆద్యంతం కన్నులపండుగను తలపించింది.