Begin typing your search above and press return to search.
ఒళ్లంతా విరుచుకుని రకుల్ ఈ యోగాభ్యాసమేంటి?
By: Tupaki Desk | 16 Oct 2020 1:40 PM ISTఫిట్ నెస్ .. యోగా విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎక్స్ పర్ట్ అన్న సంగతి తెలిసిందే. ఎఫ్ 45 జిమ్ ల నిర్వహణలో రకుల్ ఎంటర్ ప్రెన్యూర్ స్కిల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. ఈ లాక్ డౌన్ సమయంలో తన వ్యాపారాల్ని విస్తరించాలని ప్లాన్ చేసినా కానీ మహమ్మారీ వల్ల ఊహించని ఇబ్బంది ఎదురైంది.
అయినా ఈ తీరిక సమయంలో రకుల్ ఏం చేసిందో తెలుసా? ఈ సమయంలో యోగా సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. నిరంతరం యోగా జిమ్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేసింది. పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. రెగ్యులర్ యోగా జిమ్ కి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది రకుల్. ఇవన్నీ యువతరంలో జోరుగా వైరల్ అయ్యాయి.
ఇక యోగా సిరీస్ లో రకుల్ ఓ కొత్త అసనంతో స్టన్ అయ్యేలా చేసింది. ఒళ్లంతా వొంచేస్తూ కాస్త కఠినమైన అసనాన్ని అభ్యసిస్తోంది. లేటెస్ట్ గా రకుల్ చేసిన కపోతాసనం లేదా పెంగ్విన్ ఫోజ్ తో అదరగొట్టింది. ``మూవ్.., స్ట్రెచ్.., స్ట్రెంగ్తెన్..., సింపుల్ గో`` అంటూ అదిరిపోయే కామెంట్ ని పోస్ట్ చేసింది. ఈ ఆసనం చేయడం వల్ల గజ్జల్లోని కండరాలు... తొడలు,... పొత్తికడుపులోని కండరాలకు మంచి ఎక్సర్ సైజ్ కానుందట. వీపు ఉదరభాగానికి ఎంతో మేలు చేస్తుందట.