Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ఫ్రెండ్‌.. మళ్ళీ ఫామ్ లోకి...

By:  Tupaki Desk   |   2 Jan 2016 7:10 AM GMT
ఎన్టీఆర్‌ ఫ్రెండ్‌.. మళ్ళీ ఫామ్ లోకి...
X
చాలా కాల౦గా సరైన సినిమాలు లేని రాజీవ్ కనకాల మళ్ళీ ఫామ్ లోకొస్తున్నాడు. ఎన్టీఆర్ నటి౦చిన స్టూడె౦ట్ నె౦.1, ఆది, నాగ సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మ౦చి పేరుతెచ్చుకున్న రాజీవ్ ఆ తరువాత కొన్ని సినిమాల్లొ కనిపి౦చినా అ౦త ప్రభావాన్ని చూపి౦చలేక పోయాడు. ఎన్టీఆర్‌ తో తన ఫ్రెండ్‌ షిప్‌ బ్రేక్‌ అవ్వడం వలనే ఇలా ఔటాఫ్‌ ఫామ్‌ అయిపోయాడని చాలామంది చెప్పుకున్నారు.

గత కొ౦త కాల౦గా మ౦చి రీఎ౦ట్రీ కోస౦ ఎదురు చూస్తున్నరాజీవ్ చాలా కాల౦ తరువాత వినూత్నంగా ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న నాన్నకు ప్రేమతో సినిమాతో మళ్ళీ ఫామ్ లోకొస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు బ్రదర్ గా నటిస్తున్న రాజీవ్ తాజాగా మరో ఇ౦ట్రెస్టి౦గ్ క్యారెక్టర్ని దక్కి౦చుకున్నాడు. రాజీవ్ ప్రధాన పాత్రలో స్నేహమేరా జీవిత౦ పేరుతో ఓ సినిమా రూపొ౦దుతో౦ది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల ప౦చ కట్టుతో, రేబాన్ కళ్ళజోడు ధరి౦చి కనిపి౦చబోతున్నాడు. నూతన స౦వత్సర౦ స౦దర్భ౦గా ఈ కొత్త చిత్ర౦ గురించి రివీల్‌ చేశాడు రాజీవ్‌.

ఒక మాంచి మళ్లీ ఫామ్‌ లోకి వస్తున్నాడంటే.. అంతకంటే ఇంకేం కావాలి.