Begin typing your search above and press return to search.

రాయ్ ల‌క్ష్మి హాటెస్ట్ థై థండ‌ర్ షోస్!

By:  Tupaki Desk   |   10 Feb 2022 4:35 AM GMT
రాయ్ ల‌క్ష్మి హాటెస్ట్ థై థండ‌ర్ షోస్!
X
రాయ్ ల‌క్ష్మి సినిమాల‌తో కంటే ఫోటోషూట్ల‌తోనే యూత్ కి ఎక్కువ‌గా చేరువైపోయింది. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో హీటెక్కించ‌డం త‌న డ్యూటీ. బికీనీ..టూపీసుల్లో ఎప్ప‌టిక‌ప్పుడు హీటెక్కిస్తూ బోయ్స్ అటెన్ష‌న్ ని డ్రా చేయ‌డం రాయ్ లక్ష్మి స్పెషాలిటీ.

ఏం చేసినా ఇదంతా కెరీర్ కి క‌లిసి వ‌చ్చేందుకే. ర‌త్తాలు స్పీడ్ చూడ‌డం వ‌ల్ల‌నే ఇటీవ‌ల న‌వ‌త‌రం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమెకు అవ‌కాశాలిస్తున్నారు. త‌మిళంలో ఇప్ప‌టికీ న‌టిస్తూ బిజీగా ఉంది. కానీ ఎందుక‌నో తెలుగులో మాత్రం ఆఫ‌ర్ లేదు. ఇక్క‌డ సినిమా చేసి చాలా కాల‌మే అయ్యింది.

అవ‌కాశం ఉన్నా లేక‌పోయినా ర‌త్తాలు అస్స‌లు నిరాశ‌ప‌డ‌దు. నిరంత‌రం టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఫీల‌ర్స్ వ‌దులుతూ ట‌చ్ లోనే ఉంది. ప్ర‌స్తుతం రాయ్ ల‌క్ష్మి తెలుగులో `ఆనంద భైర‌వి` అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని వాస్తవిక‌ క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. దేశంలో జ‌రిగిన ఓ అత్యాచార ఘ‌ట‌న ఆధారంగా చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. బాధితురాలి పాత్ర‌లో రాయ్ ల‌క్ష్మి న‌టిస్తుంది. ఇందులో మ‌రో కీల‌క పాత్ర‌లో అంజ‌లి న‌టిస్తోంది. రాయ్ ల‌క్ష్మి చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ఇదే. త‌న ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టాట‌స్ ని మాత్రం అందుకోలేక‌పోయింది. క‌థానాయిక‌గా ఆఫ‌ర్లు అదృష్టం అనుకుంటే ఇటీవ‌ల ఐటెమ్ నంబ‌ర్ల‌తో స్పాన్ ని పెంచుకుంది. ఖైదీనంబ‌ర్ 150 - బ‌లుపు చిత్రాల్లో అదిరిపోయే ఐట‌మ్ లతో కిక్కెక్కించింది రాయ్ లక్ష్మీ. వీటితో మైలేజ్ ని పెంచుకుంది.

కెరీర్ ఆద్యంతం మీడియం రేంజు హీరోల‌తోనే న‌టించిన ఈ బ్యూటీకి స్టార్ హీరోల చిత్రాల్లో న‌టించే ఛాన్స్ లు చాలా అరుదుగానే వ‌చ్చాయి. పెద్ద హీరోల చిత్రాల్లో స్పెష‌ల్ అప్పీరియ‌న్స్.. ఐటం పాట‌ల్లో మాత్ర‌మే క‌నిపించింది. అయితే కోలీవుడ్ లో మాత్రం బిజీగానే ఉంది. ప్ర‌స్తుతం అక్క‌డ మూడు సినిమాల్లో న‌టిస్తోంది. బాలీవుడ్ లో మూడు నాలుగు సినిమాలు చేసింది. కానీ అక్క‌డ రాణించ‌లేక‌పోయింది. చివ‌రికి కోలీవుడ్ లోనే స్థిర‌ప‌డి కెరీర్ బండిని లాగించేస్తోంది. తాజాగా రాయ్ ల‌క్ష్మి అగ్గి రాజేసే బికినీలో ప‌రువాల పందేరం వేసిన‌ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

ఇలాంటి షోలు త‌న‌కు కొత్తేమీ కాదు కానీ ఈసారి పీక్స్ కి తీసుకెళ్లిందంటూ యూత్ ఒక‌టే కామెంట్లు చేస్తున్నారు. రాయ్ ల‌క్ష్మి హాటెస్ట్ అవ‌తార్ ఎవ్వర్! అంటూ బోయ్స్ కితాబిచ్చేస్తున్నారు. బికినీలో రాయ్ ల‌క్ష్మీ ఒంపు సొంపుల రూప‌లావ‌ణ్యం కిల్ చేస్తోంది! ర‌త్తాలు రసవత్తరమైన స్టింట్ పై నా గ్లామర్ విందుపైనా కామెంట్లతో చెల‌రేగుతున్నారు నెటిజ‌నులు. లక్ష్మి టోన్డ్ ఫిగర్ .. ఇర్రెసిస్టిబుల్ స్కిన్ కాంప్లెక్షన్ తో ర‌త్తాలు మ‌త్తెక్కిస్తోంది. లక్ష్మి తన కెరీర్ లో ఎక్కువగా గ్లామర్ డాల్ పాత్రల్లోనే కనిపించింది. వాటిని మించి సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో నిరంత‌రం అభిమానుల్ని అల‌రిస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రాయ్ లక్ష్మి బహుభాషా నటిగా కెరీర్ సాగిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. తమిళం- తెలుగు -మలయాళం-హిందీలో న‌టిస్తోంది. ఈ సంవత్సరం రెండు సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో గ్యాంగ్ స్టర్ 21.. తెలుగులో ఆనంద భైరవి చిత్రాల్లో న‌టిస్తోంది. హర్రర్ మూవీ `సిండ్రెల్లా` ఇటీవ‌లే విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.