Begin typing your search above and press return to search.
బాహుబలి ఫస్ట్‌టాక్; రాజమౌళి సినిమాలో ఆయన సాంగ్?
By: Tupaki Desk | 10 July 2015 9:02 AM ISTతెలుగు సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ వందలాది దర్శకులు వచ్చినా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాదిరి పాటలు తీసే వారు కనిపించరు. హీరోయిన్ మీద పూలు.. పండ్లతో దాడి చేస్తూ.. పాటలు తీయటంలో ఆయనకు ఆయనే సాటి. రాఘవేంద్రరావు సినిమా అంటే చాలు.. ఒక లారీ బత్తాయిలు గ్యారెంటీ అన్న మాట వినిపించేది.
బాహుబలి సినిమాలో సహనిర్మాత అయిన రాఘవేంద్రరావు.. రాజమౌళి సినిమాలో తన మార్క్ చూపించాలని అనుకున్నట్లున్నారు. ఆయన తరహాలో ఒక పాటలో పండ్లు.. పూలతో హీరోయిన్ మీద రాజమౌళి దాడి చేయటం విశేషం.
రాజమౌళి మార్క్‌కు భిన్నంగా.. ''పుట్టుమచ్చ'' పాటలో రాఘవేంద్రరావు సినిమా తరహాలో పండ్లు.. పూలతో తమన్నాతో చేసిన పాట కాస్త ఆశ్చర్యానికి గురి చేయటం ఖాయం. రాజమౌళి సినిమాలో రాఘవేంద్రరావు మార్క్ పాటను బాహుబలి సినిమాలో మాత్రమే కనిపిస్తుంది. చూస్తుంటే.. రాజమౌళి మీద రాఘవేంద్రరావు తన మార్క్ పడేలా చేశారా? లేక.. అనుకునే చేశారా?