Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అగ్గి రాజేయడంలో ఆప్టే తర్వాతే
By: Tupaki Desk | 15 Dec 2020 8:00 AM ISTఓవైపు వివాదాలు.. మరోవైపు ట్యాలెంటు ఆప్టేకి నిరంతరం అవకాశాలకు కొదవ లేకుండా చేస్తున్నాయని చెప్పాలి. ఒక రకంగా తనలోని డేర్ యాంగిల్ అమ్మడిని ఠఫ్ కాంపిటీషన్ లోనూ నిలబెట్టాయి. ఎందరు స్టార్ హీరోయిన్లు ఉన్నా తనకంటూ ఒక రూట్ ఉందని ప్రూవ్ చేసారు ఆప్టే. ఎలాంటి భేషజానికి పోకుండా ఒంటిపై నూలుపోగైనా లేకుండా నటించేందుకు సిద్ధపడే ఈ అమ్మడికి వెబ్ సిరీస్ వేదిక బాగానే కలిసొస్తోంది. సినిమా.. వెబ్ సిరీస్..రెండు వైపులా ఆట ఆడేయడం తనకే చెల్లింది.
రాధిక ఆప్టే నటించిన `లస్ట్ స్టోరీస్` ఇంతకుముందు సంచలన విజయం సాధించింది. రాధిక నటన హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఈ అమ్మడు నటించిన `రాత్ అకేళి హై` ప్రీమియర్స్ కి నెట్ ఫ్లిక్స్ లో టెలీకాస్ట్ అయ్యాయి. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఓటీటీ సినిమా ఇది. నవాజుద్దీన్ సిద్ధిఖి ఇందులో కీలక పాత్రను పోషించాడు. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా నిర్మించారు.
ఈ మూవీలో రాధిక ఇంట్రెస్టింగ్ పాత్రను పోషించింది. హౌస్ ఆఫ్ రాస్కెల్స్ సిరీస్ తోనూ రాధిక సందడి చేయనుంది. ఈనెల 18 నుంచి ఇది ప్రీమియర్ కి రెడీ అవుతోంది. 2019లో మూడు సినిమాల్లో నటించిన ఆప్టే 2020లో మాత్రం ఈ వెబ్ సినిమాతో సరిపెట్టుకుంది. మహమ్మారీ లాక్ డౌన్ తన ప్లానింగ్స్ ని ఇబ్బంది పెట్టిందనే భావించాలి.
తిరిగి సౌత్ లో నటించేందుకు రాధిక ప్లాన్ చేస్తోందట. ఇక ఇన్ స్టాలో ఆప్టే షేర్ చేసిన ఫోటో యూత్ లో హీట్ పెంచేస్తోంది. కాల్ స్టన్ జులియన్ బ్రాండ్ కి ప్రచారమిది. ఇన్నర్ తో పనే లేకుండా ఓపెన్ షోస్ చేస్తున్న రాధిక టూమచ్ హాట్ గురూ అంటూ కామెంట్లో పోస్ట్ చేస్తున్నారు యూత్.